బ్రేకింగ్ : టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ లో చత్తీస్ గఢ్ విజేత వారే

07/12/2018,05:51 సా.

అంతా ఆసక్తిగా చూస్తున్న చత్తీస్ గఢ్ లో మరోసారి బీజేపీ విజయకేతనం ఎగరేయనుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. చత్తీస్ గఢ్ లో బీజేపీకి 42 నుంచి 50 సీట్ల వరకు, కాంగ్రెస్ కి 32 – 38, బీఎస్పీ కి 6 – 8 [more]

బ్రేకింగ్ : టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ లో మధ్యప్రదేశ్ వారిదే

07/12/2018,05:44 సా.

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీకి 126 సీట్లు, కాంగ్రెస్ కి 89 సీట్లు, బీఎస్పీ కి 6 సీట్లు, ఇతరులకు 9 స్థానాలు దక్కనునట్లు తేల్చింది. మొత్తానికి మధ్యప్రదేశ్ లో బీజేపీకి క్లీయర్ మెజారిటీ వస్తుందని [more]

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..!

07/12/2018,05:23 సా.

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్నచిన్న సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో 4 గంటలకు ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాల్లో 5 గంటలకు పోలింగ్ ముగిసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు [more]

బ్రేకింగ్ : కొడంగల్ లో దాడులు… ఉద్రిక్తత

07/12/2018,12:12 సా.

తెలంగాణలో హాట్ సీట్లలో ఒకటిగా ఉన్న కొడంగల్ లో పోలింగ్ జరుగుతుండగా దాడులతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. దౌల్తాబాద్ మండలంలోని నాగులపల్లిలో టీఆర్ఎస్ నేత మడిగ శ్రీను అనేక వ్యక్తి, ఆయన సోదరుడిపై కాంగ్రెస్ నేతలు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి దాడికి దిగారు. దీంతో టీఆర్ఎస్ నేతలు [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ నేతల దాడి

07/12/2018,11:22 ఉద.

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిపై దాడి జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో అభ్యర్థిగా పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో ఆయనన ప్రచారం చేస్తున్నారని కొందరు బీజేపీ నేతలు అడ్డుకున్నారు. మాటామాట పెరగడంతో ఘర్షణకు దారితీసింది. వంశీపై రాళ్ల [more]

పట్నంకు గడ్డు పరిస్థితేనా..?

07/12/2018,09:00 ఉద.

తెలంగాణలో మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలపై ఆసక్తి నెలకొంది. ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు నుంచి బరిలో ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి మూడు పర్యాయాలు విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పైలట్ రోహిత్ రెడ్డిని బరిలో నిలిపింది. దీంతో [more]

కొ‘దంగల్’లో పహిల్వాన్ ఎవరు..?

07/12/2018,08:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ ముందు వరుసలో ఉంది. ఇక్కడి నుంచి పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ రేవంత్ రెడ్డి పోటీలో ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటికే రెండుసార్లు టీడీపీ నుంచి [more]

కింగ్ ఎవరు..? మేకర్ ఎవరు?

07/12/2018,06:00 ఉద.

తెలంగాణలో మూడు నెలలుగా ప్రారభమైన ఎన్నికల హడావిడి ముగింపు దశకు చేరుకుంది. మరికొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. ఓటర్లు స్వచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరింది. ఇక గతానికి భిన్నంగా ఎన్నికల ప్రక్రియలో ఈసారి అధునాతన సాంకేతికతను [more]

మైకులు మూగబోయాయి… టెన్షన్ మొదలైంది..!

05/12/2018,05:00 సా.

మూడు నెలలుగా తెలంగాణలో గ్రామగ్రామాన… వాడవాడనా హోరెత్తిన ప్రచారపర్వం ముగిసింది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5 గంటలతో తెరపడింది. నిరంతరం ఇరాం లేకుండా నడిచిన మైకులు మూగబోయాయి. చివరి ప్రయత్నంగా ఇవాళ అన్ని పార్టీలూ సభలు నిర్వహించి ప్రజలను తమవైపు మలుపుకునేందుకు ప్రయత్నించాయి. రాహుల్ [more]

తెలంగాణకు పెను ప్రమాదం..!

05/12/2018,04:13 సా.

‘‘పేదల కంట కన్నీరు లేని తెలంగాణ నా ఆశ.. ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం… కోటి ఎకరాలకు నీరివ్వడమే నా యజ్ఞం… ఈ యజ్ఞం ఆగవద్దు… తెలంగాణ గెలవాలి’’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన చివరి ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ… [more]

1 23 24 25 26 27 80