రజాకార్ల చేతుల్లో పెడతారా..? అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!

15/09/2018,01:21 సా.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసీఆర్ పై, కాంగ్రెస్ పై [more]

బండ్ల గణేష్ పోటీ ఇక్కడి నుంచే..?

15/09/2018,11:00 ఉద.

మాజీ నటుడు… ప్రస్తుత సినీ నిర్మాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు భక్తుడిగా… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత బొత్స సత్యనారాయణకు సన్నిహితుడిగా పేరున్న బండ్ల గణేష్ ఆ రెండు పార్టీలనూ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ [more]

కెప్టెన్ కి చెక్ పెట్టేనా..?

15/09/2018,08:00 ఉద.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీకి బలమైన నేతలుగా ఉన్నవారిని గులాబీ బాస్ కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. గత ఎన్నికల అనుభవంతో ఈసారి పక్కాగా ప్లాన్ ఫిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రమంతటా టీఆర్ఎస్ హవా సాగినా గత [more]

తెలంగాణలో అధికారం వారిదే… ఇండియా టుడే సర్వే..!

14/09/2018,07:54 సా.

తెలంగాణ ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ వైపు తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతారని తేల్చింది ఇండియా టుడే గ్రూప్ – యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన సర్వే. ముఖ్యమంత్రి గా కేసీఆర్ కి 43 శాతం మంది ఓటు వేయగా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి 18 శాతం [more]

ఇది మరో డ్రామా..!

14/09/2018,06:54 సా.

చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో తెలుగుదేశం పార్టీ కొత్త డ్రామాకు తెరతీసిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. పోరాటమంటూ రాజకీయ ఆరాటంతో చంద్రబాబు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లి నిబంధనలు ఉల్లంఘించారని, అందుకే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని గుర్తు చేశారు. చంద్రబాబుపై కేసు నమోదు [more]

రాహుల్ తో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చెప్పారు..?

14/09/2018,01:48 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో రెబల్స్ గా ముద్రపడి కోమటిరెడ్డి బ్రదర్స్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శుక్రవారం ఢిల్లీలో తెలంగాణ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా కోమటిరెడ్డి బ్రదర్స్ తో రాహుల్ 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే, తెలుగుదేశం [more]

3 గంటలు… 38 మంది నేతలు

14/09/2018,01:32 సా.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 38 మంది కాంగ్రెస్ నేతలు రాష్ట్రం నుంచి హాజరయ్యారు. సుమారు 3 గంటల పాటు అందరు నేతలతో రాహుల్ [more]

బ్రేకింగ్ : తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కమిటీ

14/09/2018,01:15 సా.

ముందస్తు ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణకు చెందిన 40 మంది ముఖ్యనేతలతో శుక్రవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. అభ్యర్థుల ఎంపికకు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ప్రకటించారు. [more]

పోలీసు నోటీసులపై రేవంత్ కామెంట్స్..!

12/09/2018,02:34 సా.

కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలని కేసీఆర్ చూస్తున్నాడని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆయన మాట్లాడుతూ… తనకు పోటీగా ఉన్న ఒక సామాజకవర్గాన్ని టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ కేసులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ నిర్భందాల ద్వారా [more]

బ్రేకింగ్ : రేవంత్ రెడ్డికి నోటీసులు..!

12/09/2018,12:51 సా.

కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి ఎన్నికల ముందు తిప్పలు తప్పేలా లేవు. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో అక్రమాల కేసులో రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సొసైటీ ప్లాట్లను అక్రమంగా విక్రయించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో రేవంత్ రెడ్డితో పాటు మరో 13 మందికి [more]

1 2 3 4 5 28
UA-88807511-1