బ్రేకింగ్ : కోమటిరెడ్డి, డీకే అరుణ వెనుకంజలో….!!!

11/12/2018,09:37 ఉద.

కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు చాలా మంది వెనుకంజలో ఉన్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి, నాగార్జున సాగర్ లో జానారెడ్డి, ఆందోల్ లో దామోదర రాజనర్సింహ్మ, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గద్వాలలో డీకే అరుణ, కోదాడలో ఉత్తమ్ పద్మావతి వెనుకంజలో ఉన్నారు. [more]

బ్రేకింగ్ : తెలంగాణలో పుంజుకుంటున్న కాంగ్రెస్

11/12/2018,08:57 ఉద.

పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆదిక్యత ప్రదర్శించగా ఈవీఎంల లెక్కింపులో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. టీఆర్ఎస్ 23 స్థానాల్లో, కాంగ్రెస్ 16 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. నల్గొండ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది. పాలేరు లో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. మిర్యాలగూడలో [more]

బ్రేకింగ్ : ఆధిక్యతలో టీఆర్ఎస్

11/12/2018,08:31 ఉద.

తెలంగాణలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటివరకు 6 స్థానాల్లో టీఆర్ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. మక్తల్, సిరిసిల్ల, తుంగతుర్తి, హుస్నాబాద్, జగిత్యాల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉంది.

ఎన్నికల రిజల్ట్… ఆలస్యం…ఎందుకంటే….?

10/12/2018,06:16 సా.

ఎన్నికల కౌంటింగ్ రేపు ప్రారంభంకానుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకు కారణాలు ఎన్నికల కమిషన్ నూతనంగా విధించిన నిబంధనలే కారణం. రేపు తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ [more]

అక్కడ కూడా కాంగ్రెస్ దే ఆధిక్యమా?

13/06/2018,09:35 ఉద.

కర్ణాటకలో జరుగుతున్న మరో ఎన్నికలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? కర్ణాటకలోని జయనగర్ ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇక్కడ తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కర్ణాటకలోని జయనగర్ స్థానానికి బీజేపీ అభ్యర్థి మృతితో తిరిగి ఎన్నిక నిర్వహించారు. ఇక్కడ పోటీ [more]

బాబు ఇలాకాలో కర్ణాటక ఎమ్మెల్యేలు

15/05/2018,06:15 సా.

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు అంశం రసవత్తరంగా మారింది. అధికారం చేపట్టేందుకు ఎవరికీ సరిపడా మెజారిటీ లేకపోవడంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు జేడీఎస్ లో చీలిక తీసుకువచ్చి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. [more]

కన్నడ హీరో ఎవరంటే?

15/05/2018,06:00 ఉద.

దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈవీఎంలలో ఉన్న రాజకీయ పార్టీలు, నేతల భవిష్యత్ తేలనుంది. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలే అయినా  ఈ ఎన్నికల తీర్పు దేశ భవిష్యత్ రాజకీయాల్లో కీలకం కానుంది. కాంగ్రెస్ చివరి కోటను బద్దలుకొట్టి కాంగ్రెస్ [more]