భార్యపై చిల్లర ప్రతీకారం

24/08/2018,03:05 సా.

భర్తతో విడాకులు తీసుకోవాలనుకుంది ఓ భార్య. కోర్టులో కేసు వేసింది. కోర్టు ఆమెకు భరణం చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది. దీంతో భార్యపై ప్రతీకారం తీర్చుకునేందుకు చిల్లర పని చేశాడు ఆ భర్త. వివరాల్లోకెళ్తే… ఇండోనేషియా జకర్తాకు చెందిన చిన్న ఉద్యోగి సుసిలార్టో, అతని భార్య హెర్మి విడాకుల [more]

కేరళ కన్నీటిని తుడిచేదెవరు?

21/08/2018,11:59 సా.

దేవ భూమిగా అభివర్ణించే కేరళ ఇప్పుడు కన్నీటి సంద్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సాయం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సాయంపై మాత్రం ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తున్నారు. దాదాపు పన్నెండు రోజులకు పైగానే కేరళ నీటిలో నానింది. [more]

బ్రేకింగ్ : హార్థిక్ పటేల్ కు జైలు శిక్ష

25/07/2018,01:30 సా.

హార్థిక్ పటేల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రెండేళ్ల జైలు శిక్షతో పాటుగా యాభై వేల జరిమానా విధించింది. 2015 అల్లర్ల కేసులో హార్థిక్ పటేల్ ను దోషిగా నిర్ధారించింది. పాటీదార్ ఉద్యమ నేతగా హార్థిక్ పటేల్ గుజరాత్ లో అనేక ఉద్యమాలు [more]

జగన్ గోల్ ఎంతో దూరం లేదా?

14/04/2018,02:00 సా.

‘‘నాలుగేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు. అయినా బెదరలేదు. వెనకడుగు వేయలేదు. ఆయన అనుకున్నట్లుగానే ముందుకు వెళుతున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రజల మనసును ఆయన చూరగొన్నారు. ఆయన గోల్ చేరే దూరం ఎంతో లేదు’’ ఇవీ వైసీపీ అధినేత జగన్ గురించి ఆ పార్టీ నేతలు అనుకుంటున్న మాటలు. గత [more]

UA-88807511-1