చికాకు తెప్పిస్తున్నారే…..!!!

03/04/2019,11:59 సా.

రాహుల్ గాంధీ… ఎన్నికల సమయంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులో పెద్ద బాధ్యతలను చేపట్టిన రాహుల్ గాంధీ అనుభవమున్న కూటమి నేతలను కట్టడి చేయలేక సతమతమవుతున్నారు. పైగా తాను తీసుకున్న నిర్ణయాలతో మంచి మిత్రులను సయితం దూరం చేసుకుంటున్నారు. గాల్డ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ [more]

డియర్ కామ్రేడ్…??

25/03/2019,11:59 సా.

పశ్చిమ బెంగాల్….. ఈ పేరు చెబితేనే ఎర్రదండు గుర్తుకు వస్తుంది. దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్ ను ఏలిన కమ్యునిస్టు పార్టీ ఇప్పుడు కుదేలైపోయింది. కనీస స్థానాలను గెలుచుకునే స్థాయిలో కూడా లేకపోవడానికి ప్రధాన కారణం నాయకత్వ లేమి అని చెప్పకతప్పదు. జ్యోతిబసు, బుద్దదేవ్ భట్టాచార్య వంటి నేతలున్న [more]

ఎర్ర జెండా పట్టుకుంటారా…!

08/02/2019,11:00 సా.

విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ అనూహ్య నిర్ణయం తీసుకుంటారని టాక్ నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘమైన అనుబంధాన్ని తెంచుకున్న ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారన్న దానిపై చర్చ సాగుతోంది. కురుపాం సంస్థానాధీశుడు అయిన కిశోర్ చంద్రదేవ్ దాదాపు అర్ధ [more]

ఏపీ బంద్ ప్రశాంతంగా…!!

01/02/2019,09:38 ఉద.

ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవర్చలేదంటూ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు ఇచ్చిన ఏపీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ [more]

జనసేనలో మొదలైన పొత్తు చర్చలు

08/01/2019,01:16 సా.

జనసేన – వాపక్ష పార్టీల మధ్య పొత్తులకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో జనసేన కార్యాలయానికి వచ్చి మొదట ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. అనంతరం వారిని తీసుకెళ్లి నాదెండ్ల [more]

ఎర్ర కండువాతో పవన్ కి మేలేనా..?

08/01/2019,12:00 సా.

పొత్తులపై ఉన్న అనుమానాలన్నింటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ‘పవన్ తో కలిస్తే జగన్ కి నొప్పేంటి’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పవన్ కళ్యాణ్ ఈ [more]

“బెబ్బులి”ని వేటాడటం కోసం…??

05/01/2019,10:00 సా.

పశ్చిమబెంగాల్ లో పార్టీ విస్తరణకు, పటిష్టతకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్, సీపీఎంలను పక్కన బెట్టి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి సవాల్ విసరాలని భావిస్తోంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, మోదీని నేరుగా ఢీకొంటున్న మమత ముందరి కాళ్లకకు బంధం [more]

నా…జిందగీ బూజు పట్టిపోయింది….?

19/12/2018,03:00 సా.

ఎర్రజెండాకు ఏమైంది…? కామ్రేడ్లు ఇక కనుమరుగు కావాల్సిందేనా? ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కమ్యునిస్టులకు చోటు లేదా? తెలంగాణ ఎన్నికలు జరిగిన తర్వాత వామపక్ష పార్టీల నేతల్లో జరుగుతున్న అంతర్మధనమిది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు శాసనసభలో కమ్యునిస్టులకు ప్రాతినిధ్యం ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ [more]

కూటమి ఇక్కడైతే నెగ్గుతుందట….!!

17/12/2018,12:00 సా.

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఇక అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే పడింది. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి అట్టర్ ప్లాప్ అయింది. ఇక్కడ వన్ సైడ్ పోలింగ్ జరిగింది. తెలంగాణలో త్రిముఖ పోటీతో అధికార పార్టీకి లాభమని భావించిన విపక్షాలు అక్కడ మహాకూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి [more]

జ‌న‌సేన వ‌ర్సెస్ సీపీఎం… ఏం జ‌రుగుతోంది…!

11/11/2018,08:00 సా.

రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించాల‌ని భావిస్తున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ.. కీల‌క‌మైన రంప చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టింది. ఇటీవ‌ల ఇక్క‌డి ప‌రిణామాలు ఆసక్తిగా మారాయి. తూర్పు గోదావ‌రి జిల్లా ప‌రిధి లోకి వ‌చ్చే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలంగాణా ప‌రిధిలోని నాలుగు మండ‌లాల‌ను విలీనం [more]

1 2 3 6