వైసీపీలో డీఎల్ పొజిష‌న్‌పై క్లారిటీ..!

16/01/2019,07:00 సా.

రాజ‌కీయ దురంధ‌రుడిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి వైసీపీలోకి వ‌స్తే ఏమ‌వుతుంది? ఆయ‌న పార్టీకి ప్లస్ అవుతారా ? లేక పార్టీనే ఆయ‌న‌కు ప్లస్ అవుతుందా? అనే ప్రశ్నలు త‌ర‌చుగా వినిపిస్తూనే ఉన్నాయి. క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన డీఎల్ ర‌వీంద్రారెడ్డి దివంగ‌త వైఎస్‌కు [more]

పందెంకోళ్లను రెడీ చేస్తున్నారా…?

06/01/2019,08:00 సా.

సంక్రాంతి తర్వాత పందెంకోళ్లను రెడీ చేస్తున్నారు చంద్రబాబునాయుడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల్లో కొంత దూకుడుగానే వెళ్లాలని యోచిస్తున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేశారు. ఒకవైపు జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు చంద్రబాబు రేయింబవళ్లూ [more]

వీళ్ల ఫ్యూచర్ అంతా ఫ్లాష్ బ్లాక్ లోనే……??

02/12/2018,04:30 సా.

ఆ ముగ్గురు మంత్రులుగా చ‌క్రం తిప్పారు. త‌మ‌కు తిరుగులేని రాజ‌కీయ బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించారు. నిత్యం మీడియాలో నిలుస్తూ. రాష్ట్ర ప్ర‌జ‌ల దృష్టిని కూడా ఆక‌ర్షించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేత‌లుగా మారారు. ఎలాం టి అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన‌కుండానే రాజ‌కీయాలు చేశారు. క‌ట్ చేస్తే.. ఇది గ‌తం! [more]

డిఎల్ కండువా కప్పుకోకుండానే..??

15/11/2018,07:00 సా.

రాజకీయాలు హీటెక్కాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఆరునెలలు సమయం ఉండగానే చంద్రబాబు ఎన్నికల వేడిని రగిల్చారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల సెగ కూడా ఏపీని తాకింది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తల మైండ్ ను సెట్ [more]

జగన్ ను డీఫేమ్ చేయడానికి బాబు….?

11/09/2018,06:00 సా.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి కొత్త ఊపు తెచ్చే కార్యక్రమానికి చంద్రబాబు ప్రారంభించారు. అయితే మరో రెండు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీలోకి సీనియర్ నేతల వలస ఉంటుందంటున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో రెండు [more]