కాసేపట్లో డీఎస్ ఏం చెబుతారు?

04/09/2018,10:30 ఉద.

సీనియర్ నేత డి.శ్రీనివాస్ నేడు కీలక నిర్ణయం ప్రకటించనున్నారు. నిన్న నిజామాబాద్ జిల్లాలో తన అనుచరులతో సమావేశమైన డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగాలా? వద్దా? అన్న దానిపై చర్చించారు. ఎక్కువ మంది అనుచరులు పార్టీ నుంచి బయటకు రావాలని కోరారు. మరికాసేపట్లో డీఎస్ మీడియా సమావేశం పెట్టనున్నారు. [more]

టీఆర్ఎస్ సభపై డీఎస్ కుమారుడి వ్యంగ్యాస్త్రాలు

03/09/2018,07:22 సా.

తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన ప్రగతి నివేదన సభ పూర్తిగా విఫలమైందని టీఆర్ఎస్ ఎంపీ డీ.శ్రీనివాస్ కుమారుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. సభ విఫలమైనందున ఆయన టీఆర్ఎస్ పార్టీకి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు. 25 లక్షల మంది సభ నిర్వహిస్తామని టీఆర్ఎస్ చెబితే [more]

సంజయ్ కు ఊరట

30/08/2018,06:43 సా.

తన కళాశాలలో చదువుతున్న నర్సింగ్ విద్యార్థులపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై జైలుకి వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ కు స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 12వ తేదీ నుంచి జైల్లో ఉన్న ఆయనకు 18 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేసింది [more]

సంజయ్ అరెస్ట్

12/08/2018,05:58 సా.

సీనియర్ నేత డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సింగ్ విద్యార్థులను లైంగికంగా వేధించారన్న కేసులో ధర్మపురి సంజయ్ గత కొంతకాలంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో నిజామాబాద్ పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు సంజయ్ కు సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు [more]

కేసీఆర్ తో డీఎస్ భేటీ

09/08/2018,02:08 సా.

సీనియర్ నేత డి.శ్రీనివాస్ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ టూర్ కు వెళ్లిన కేసీఆర్ తో కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇటీవల డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన [more]

పోలీసులు గాలిస్తున్నా… సంజయ్….?

09/08/2018,07:35 ఉద.

సీనియర్ నేత డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ కు హైకోర్ట్ లో చుక్కెదురైంది…లైంగిక వేదింపుల ఆరోపణల కేసులో సంజయ్ హైకోర్ట్ లో క్వాష్ పిటిషన్ వేశారు…అయితే సంజయ్ దాఖాలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు కొట్టేసింది…ఇటివలే నిజామాబాద్ శాంకరి నర్సింగ్ కాలేజి లు విద్యార్థినులు సంజయ్ తమను [more]

డీఎస్‌ ‘‘సన్’’ స్ట్రోక్ కు ఇదే కారణమా?

05/08/2018,12:00 సా.

టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు డి. శ్రీ‌నివాస్ పార్టీ మారిపోతారనే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఆయ‌న‌కు `సన్‌`స్ట్రోక్ త‌గిలింది. ఇప్ప‌టికే పార్టీ నేత‌లంద‌రూ ఆయ‌న ఎక్క‌డ దొరుకుతారా అని తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. కొడుకుపై కేసులో సూపర్ ట్విస్ట్ వీరికి ఆయుధంగా దొరికింది. దీంతో ఇన్నాళ్లూ ఆయ‌న్ను ఎలా [more]

డీఎస్ కుమారుడిపై నిర్భయ కేసు

03/08/2018,06:09 సా.

తన కళాశాలలో చదివే విద్యార్థినులపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురం సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిన్న సీఓడబ్లూ నాయకురాలు సంధ్య ఆధ్వర్యంలో 12 మంది విద్యార్థినులు హోంమంత్రి నాయిని [more]

డీఎస్ సినిమాకు క్లైమాక్స్ ఎప్పుడు..?

27/07/2018,06:00 ఉద.

ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో మంది కాంగ్రెస్ నేతలకు గాడ్ ఫాదర్ గా పనిచేసిన డి.శ్రీనివాస్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న ఆయన 2004, 09లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో తనవంతు పాత్ర పోషించారు. ఎంతోమంది [more]

డోలాయమానంలో డీఎస్….?

10/07/2018,09:00 ఉద.

సీనియర్ నేత డి.శ్రీనివాస్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? టీఆర్ఎస్ లో కొనసాగాలా? వీడి కాంగ్రెస్ లో చేరిపోవాలా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ఆహ్వానం అందింది. ఏం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడానికి కారణాలేంటి? ఇవీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తన అనుచరులు, [more]

1 2 3 4