జగన్ తో దగ్గుబాటి భేటీ ఎందుకు…?

27/01/2019,05:40 సా.

చంద్రబాబునాయుడు తోడల్లుడు, ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అధినేత జగన్ తో కలవడం చర్చనీయాంశమైంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈరోజు తన కుమారుడు హితేశ్ తో కలసి జగన్ ను కలవడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ జగన్ తో కలసి హితేశ్ పనిచేస్తారని దగ్గుబాటి [more]

మొండోడు… మొనగాడు…!

30/08/2018,10:30 ఉద.

అతడంటే ఇంట్లోనూ భయం…పార్టీలోనూ భయం.. చంద్రబాబుకూ భయం. అంతెందుకు అశేష తెలుగు ప్రజల అన్న ఎన్టీయార్ కు కూడా భయం. ఎందుకనేది కొందరిని వేధించే ప్రశ్న. ముక్కుసూటిగా, మొహం మీద కొట్టినట్లుగా మాట్టాడటం అతని నైజం. తెగింపు, మొండితనం, పంతం, పట్టుదల అతని లక్షణాలు. అదే అతని బలం, [more]

జగన్ కు కితాబిచ్చిన కీలక నేత

20/06/2018,01:17 సా.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వై.ఎస్.జగన్ పాదయాత్రకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందన్నారు. పాదయాత్ర ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాగా నిలదొక్కుకుందన్నారు. 2014లోనే తాను రాజకీయాల నుంచి [more]