తెలంగాణ భవన్ కూ తాకిన టిక్కెట్ల సెగ

12/11/2018,02:20 సా.

ఇంతవరకు కాంగ్రెస్, టీడీపీ కార్యాలయాలకే తాకిన టిక్కెట్ల సెగ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ కు కూడా తాకింది. ఖైరతాబాద్ అసెంబ్లీ టిక్కెట్ ను నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న మన్నె గోవర్ధన్ రెడ్డికే ఇవ్వాలంటూ ఆయన అనుచరులు తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు. [more]

అజ్జూ భాయ్…అక్కడ పోటీ చేస్తే….?

16/07/2018,03:00 సా.

హైద‌రాబాద్‌కు చెందిన మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్ మ‌ళ్లీ రాజ‌కీయంగా చ‌క్రం తిప్పనున్నారా ? ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టనున్నారా ? అంటే తాజాగా వెలుగు చూసిన వార్త ఒక‌టి ఔన‌నే స‌మాధాన‌మే ఇస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున ఎంపీగా గెలుపొందిన [more]

కేసీఆర్ పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

27/06/2018,04:24 సా.

ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే సమాచారంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజయవాడలో గుట్ట మీద అమ్మవారు, గుట్ట కింద కమ్మ వారు గుర్తుకు వస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రాజకీయాలపై స్పందిస్తూ వారసుల కోసం ఇద్దరు నేతలూ [more]

దానం పప్పులు..ఉడకవులే….!

26/06/2018,06:00 ఉద.

టీఆర్ఎస్ పార్టీలో దానం నాగేంద‌ర్ చేరిక ఆస‌క్తిక‌ర‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంత‌రం మీడియా ముఖంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అనేక వాద‌న‌ల‌కు ముందుకు తెస్తోంది. ఆయ‌న టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తూవెళ్తూ కాంగ్రెస్ పార్టీలో కుల‌క‌ల‌క‌లం రేపారు. ఇదే స‌మ‌యంలో ఒక‌రకంగా సీఎం కేసీఆర్‌ను [more]

ముంద‌స్తుపై కేసీఆర్ షాకింగ్ ట్విస్ట్‌…!

24/06/2018,12:00 సా.

తెలంగాణ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకే టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొగ్గుచూపుతున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఆయ‌న ఈ సంకేతాలు ఇస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో కీల‌క నేత‌ల‌తో చ‌ర్చోచ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ముందుకుగా వెళ్తేనే.. లాభం జ‌ర‌గుతుంద‌న్న భావన‌లో ఆయ‌న ఉన్న‌ట్లు పార్టీ [more]

కేసీఆర్ ఊపిరి తీసుకోనివ్వరా….?

24/06/2018,06:00 ఉద.

టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహాల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం ప్ర‌త్య‌ర్థుల‌కు అంత సులువు కాదనే విష‌యం మ‌రోసారి రుజువ‌యింది.. ఆయ‌న ఏది చేసినా.. ఏ నిర్ణ‌యం తీసుకున్న దాని ఫ‌లితాలు ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తాయి.. దిమ్మ‌దిరిగేలా చేస్తాయి.. అదునుచూసి దెబ్బ‌కొట్ట‌డంలో ఆయ‌న‌కెవ‌రూ సాటిరార‌ని అంటుంటారు.. తాజాగా.. సీఎం కేసీఆర్ [more]

అదంతా ట్రాష్

23/06/2018,07:09 సా.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళతామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి రామచంద్ర కుంతియా స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ ను తొలగిస్తున్నామన్న వార్తల్లో నిజం లేదని చెప్పారాయన. ఢిల్లీలో వార్ రూమ్ లో సమావేశం ముగిసిన తర్వాత కుంతియా మీడియాతో [more]

టిక్కెట్ నాదే…దానంకి అప్పుడే మొదలైన పోరు

23/06/2018,06:11 సా.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయన టీఆర్ఎస్ లో చేరడం ఇక లాంఛనమే. రేపు లేదా ఎల్లుండి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం ఆయన భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ [more]

దానం రాజీనామా ఆశ్చర్యం కలిగించలేదు

23/06/2018,01:05 సా.

దానం నాగేందర్ పార్టీ మార్పును లైట్ తీసుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రెండేళ్లుగా దానం నాగేందర్ టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారన్నారు. ఆయన పార్టీ మారడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నా అవన్నీ సర్దుకుంటాయని, కార్యకర్తలు అధైర్యపడొద్దని ఆయన [more]

రాజీనామాకు రీజన్ లు చెప్పిన దానం

23/06/2018,12:46 సా.

30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి, పార్టీ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశానని, కానీ తెలంగాణలో పార్టీ బీసీలను చిన్నచూపు చేస్తోందనే ఆవేదనతో కాంగ్రెస్ కు రాజీనామా చేశానని మాజీ మంత్రి దానం నాగేందర్ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…గ్రేటర్ ఎన్నికల సమయంలో [more]

1 2