వైసీపీకి ఆ లీడరే దిక్కయ్యారే..!

18/01/2019,04:30 సా.

రాజ‌కీయాల్లో చిత్ర‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాకు ఇక రాజ‌కీయాలు చేయడం ఇష్టం లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీలో కూడా ఉండ‌న‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టించిన బూచే ప‌ల్లి శివ‌ప్ర‌సాద్ చుట్టూతానే వైసీపీ రాజ‌కీయం జోరుగా న‌డుస్తోంది. ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట‌. [more]

విక్టరీ ఇక్కడ దోబూచులాట….!!

12/11/2018,08:00 సా.

ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో అత్యంత వెనుక బడిన నియోజకవర్గం దర్శి. ఒకప్పుడు ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాలు ఎక్కువగా ఉన్న దర్శిలో నేడు అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గత ఐదారు ఏళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి ఊపందుకుంది. ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న శిద్ధా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి [more]

ఆయన చేతుల్లోనే కరణం ఫ్యూచర్‌..!

10/11/2018,12:00 సా.

ప్రకాశం జిల్లాలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కరణం బలరాం ఫ్యామిలీ పొలిటికల్‌ ఫ్యూచర్‌ అదే జిల్లాకు చెందిన ఓ మంత్రి చేతిలో డిసైడై ఉందా ? ఆ మంత్రి తీసుకునే డెసిషన్‌ బట్టి కరణం వారసుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా ? లేదా అన్నది తేలనుందా [more]

జగన్ మరొకరికి షాకివ్వనున్నారా?

06/10/2018,07:00 ఉద.

వైసీపీలో క్రమక్రమంగా ఒక్కో విక్కెట్‌ డౌన్‌ అవుతుంది. పార్టీ అధినేత జగన్‌ కేవలం సర్వేల ఫలితాల ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తుండడంతో పార్టీ కోసం 9 ఏళ్లుగా కష్టపడినవారికి షాకుల మీద షాకులు తప్పడం లేదు. ఈ జిల్లా అని లేదు…ఆ జిల్లా అని లేదు… ఎక్క‌డ చూసినా వైసీపీ [more]

జగన్ కు ఇక్కడ టార్చర్ తప్పేట్లు లేదే…!

04/10/2018,01:30 సా.

ప్ర‌కాశం వైసీపీలో ఏం జ‌రుగుతోంది? కీల‌క‌మైన‌ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఇంకా అంత‌ర్గ‌త క‌ల‌హాలు ముదిరి పాకాన ప‌డుతున్నాయా? అధినేత పాద‌యాత్ర ముగింపు ద‌శ‌కు చేరుకుంటున్నా.. నేత‌ల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌డం లేదా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసే [more]

టీడీపీ సిట్టింగ్ లలో బ్యాడ్ రిపోర్ట్ వీరికే…!

24/09/2018,06:00 సా.

ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పని తీరు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల పని తీరుపై ప్రత్యేక నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్న ఆయన పనితీరు ఏ మాత్రం [more]

పీకే ఫీడ్ బ్యాక్ తో జగన్…?

23/08/2018,12:00 సా.

వైసీపీ అధినేత జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి ఇప్పటికి దాదాపు ఏడు నెలలు కావస్తుంది. పది జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని పదకొండో జిల్లాలోకి జగన్ అడుగుపెట్టారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర జరుగుతోంది. అయితే ప్రకాశం జిల్లా దాటిన తర్వాత [more]

జగన్ ఆపరేషన్ ఇక్కడ ఫెయిలయిందే….!

28/06/2018,10:30 ఉద.

ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో ఏకైక విప‌క్షం వైసీపీ ప‌రిస్థితి ఏంటి? అక్క‌డ పార్టీ పుంజుకుంటోందా? లేక రోజు రోజుకు దిగ‌జారుతోందా? ప‌రిస్థితి ఏంటి? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఇక్క‌డ రాజ‌కీయం ప‌రిస్థితి చూస్తే ఇక్క‌డ అటు [more]

ఆ మంత్రిగారి భార్య వచ్చేస్తున్నారు…!

18/06/2018,06:00 సా.

ప్రకాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం అత్యంత కీల‌క‌మైంది. ఇక్కడ నుంచి టీడీపీ త‌రఫున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచిన వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన శిద్దారాఘ‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. టీడీపీలో సీనియ‌ర్ నేత కావ‌డంతో చంద్ర బాబు ఆయ‌న‌కు సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా మంత్రిగా కూడా ప్రమోట్ [more]