కాంగి”రేసు”లో లేనట్లేనా?

22/06/2018,08:00 సా.

తెలంగాణ కాంగ్రెసు ఆశలపై తటస్థ సర్వేలు నీళ్లు చిలకరిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలైన ఇంటిలిజెన్సు వాళ్లే కొంతలో కొంత బెటర్. పాతికసీట్ల వరకూ కాంగ్రెసు గెలిచేందుకు అవకాశం ఉందని కేసీఆర్ కు నివేదించారు. తమలో తాము కుమ్ములాడుకోవడంలో ఆరితేరిపోయిన కాంగ్రెసు నాయకులు ఫిర్యాదులు చేసుకునేందుకు కొత్త మార్గాలు వెదుకుతున్నారు. అధిష్టానం [more]

డీకే దుమ్ము దులిపేశారు….!

22/06/2018,08:00 ఉద.

కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఫైరయ్యారు. పీసీసీ చీఫ్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టిపారేశారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తే నడవదని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ విస్తృత స్థాయి [more]

ఆ…పదవా…? మాకొద్దు…!

01/06/2018,05:00 సా.

వామ్మో ఆ పదవులు మాకొద్దంటున్నారు కాంగ్రెస్ నేతలు. డీసీసీ అధ్యక్షులుగా ఉంటే వారికి టిక్కెట్లు ఇచ్చే సంప్రదాయం కాంగ్రెస్ లో లేదు. ఇదే ప్రచారం గత కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే తాజాగా డీసీసీ అధ్యక్షులను ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు. ఇటీవల ఏఐసీసీ డీసీసీ అధ్యక్షుల జాబితాను ప్రకటించారు. [more]

దమ్మున్నోళ్లను సిద్ధం చేసిన కాంగ్రెస్ …!

26/05/2018,08:00 ఉద.

రాబోయే ఎన్నికలకు సర్వసన్నద్ధం అవుతుంది టి కాంగ్రెస్. తమ ప్రధాన ప్రత్యర్థి కేసీఆర్ సర్కార్ ను ఎదుర్కోవడానికి జిల్లాలో సేనానులను సిద్ధం చేసి క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపింది. పలు వడపోతలు అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 13 మంది అధ్యక్షులను ఎంపిక చేసి ప్రకటించారు. [more]