బడ్జెట్ లోనే ఎగ్జిట్ అవ్వక తప్పదా?
ఈ నెల 6వ తేదీ నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కుమారస్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని ఇప్పటికే యడ్యూరప్ప నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగానే అవిశ్వాసం [more]