ఏదో జరుగుతుందని….??

14/05/2019,11:59 సా.

కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీల్లో టెన్షన్ ప్రారంభమయింది. మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 21, జనతాదళ్ ఎస్ ఏడు స్థానాల్లో పోటీ చేశాయి. భారతీయ జనతా పార్టీ మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సుమలతకు మద్దతిచ్చి మిగిలిన 27 [more]

సడలించి… సాధిస్తారా….?

13/05/2019,11:00 సా.

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల క్యాడర్ మధ్య లోక్ సభ ఎన్నికల సందర్భంగా తలెత్తిన విభేదాలు సంకీర్ణ సర్కార్ కు షాకిచ్చేవిలా ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ నేతలు భవిష్యత్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని ప్రకటించేసుకుంటున్నారు. సిద్ధరామయ్య కూడా దీనిపై పెద్దగా మాట్లాడకుండా [more]

ఆల్వేస్ అవర్ బాస్…!!

12/05/2019,11:00 సా.

ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ తేదీ వరకూ సఖ్యతతో మెలిగినట్లు కనపడినా ఆ తర్వాత అసలు రూపం బయటకు వస్తోంది. ముఖ్యమంత్రిగా కుమరస్వామి పరిపాలన ఏడాది పూర్తయింది. కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల సంకీర్ణ సర్కార్ దినదిన గడం నూరేళ్ల ఆయుష్షులానే ఉంది. ఈ ఏడాది కాలంలో [more]

ఎవరి నమ్మకం వారిదేనా?

10/05/2019,11:59 సా.

ఎవరి లెక్కలు వారికున్నాయి. తన అవసరం వారికుందని ఇద్దరూ బలంగా నమ్ముతున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రం ఎవరిది పైచేయి అవుతుందనేది చూడాలి. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ల సంకీర్ణ ప్రభుత్వానికి చివరి రోజులు వచ్చాయంటూ ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం [more]

మూడు కారణాలే సుమలతను…??

08/05/2019,10:00 సా.

కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం మాండ్య. ఇప్పుడు ముఖ్యమంత్రి కుమారస్వామికి దడ పుట్టిస్తుంది కూడా మాండ్య నియోజకవర్గమే. కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాల్లో జనతాదళ్ ఎస్ ఏడు స్థానాల్లోనూ, కాంగ్రెస్ 21 స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. దళపతి దేవెగౌడ కుటుంబ సభ్యులు [more]

చివరి అంకానికి చేరుకుందా…?

07/05/2019,11:00 సా.

కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ లో ముసలం పుట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. మిత్రపక్షాల మధ్య సయోధ్య కుదరడం లేదు. లోక్ సభ ఎన్నికల సీట్ల పంపకాల్లో తేడా, అనేక నియోజకవర్గాల్లో క్యాడర్, లీడర్లు కలసి పనిచేయకపోవడంతో రెండు పార్టీల అగ్రనేతలు బహిరంగంగానే కారాలు, మిరియాలు నూరుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల [more]

కత్తులు దూశారు.. దెబ్బలే తేలాలి..!!

05/05/2019,10:00 సా.

కర్ణాటకలో ఎన్నికల ఫలితాల మాట ఎలా ఉన్నప్పటికీ సంకీర్ణ సర్కార్ లో ఉన్న మిత్రపక్షాల మధ్య మాత్రం దూరం పెరిగే అవకాశాలున్నాయి. ఫలితాలు రాకముందే ఇలా ఉంటే.. రిజల్ట్ వచ్చిన తర్వాత విభేదాలు మరింత ముదిరే అవకాశం ఉందంటున్నారు. నిజంగానే జేడీఎస్ అగ్రనేత, దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడ [more]

ఛాన్స్ మిస్ చేసుకుంటారా…?

04/05/2019,11:59 సా.

ఈ ఎన్నికలే ప్రజాభిప్రాయాన్ని తేల్చనున్నాయి. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ అసలే కష్టాల్లో ఉంది. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పార్టీల్లో సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు. ఏ పార్టీకి శాసనసభలో పెద్దగా బలం లేకపోవడంతో నిత్యం టెన్షన్ తోనే గడుపుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. [more]

యడ్డీకి… లాస్ట్ ఛాన్స్…!!

03/05/2019,11:59 సా.

అవును.. యడ్యూరప్పకు ఈ ఎన్నికలు కీలకమే. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత యడ్యూరప్ప రాజకీయ జీవితం ఎటువైపు అన్నది తేలనుంది. కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచే స్థానాల సంఖ్యను బట్టి యడ్యూరప్ప ఆశలు నెరవేరనున్నాయి. మొత్తం 28 లోక్ సభ స్థానాలున్న కర్ణాటక రాష్ట్రంలో [more]

‘‘కుమార’’ పరాజయం తప్పదా..??

02/05/2019,10:00 సా.

కుమార స్వామికి పుత్ర పరాజయం తప్పదా? జనతాదళ్ ఎస్ అధినేతకు పరాభవం తప్పేట్లు లేదా? అవును మాండ్య విషయంలో ఇదే జరుగుతుందంటున్నారు. కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేసిన మాండ్య నియోజకవర్గంలో జేడీఎస్ ఎదురీదక తప్పదన్న అంచనాలు వస్తున్నాయి. ఇంటలిజెన్స్ నివేదికలు కూడా అవే స్పష్టం చేస్తున్నాయి. [more]

1 2 3 4 5 39