రామ్ ఏంటి గెటప్ మార్చాడు..?

13/11/2018,02:26 సా.

రామ్ పోతినేనికి ఈ మధ్యన అస్సలు కలిసి రావడం లేదు. ఉన్నది ఒకటే జిందగీ హిట్ అనుకుంటే… యావరేజ్ అయ్యింది. ఇక హలో గురు ప్రేమ కోసమే హిట్ అనుకుంటే అదీ యావరేజ్ అయ్యింది. కెరీర్ లో పది కాలాలు గుర్తుండిపోయే హిట్ మాత్రం ఇంతవరకు పడడం లేదు. [more]

హిందీ రైట్స్ మాత్రమే కాదు… డిజిటల్ రైట్స్ కూడా..!

12/11/2018,04:37 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కలయికలో మహర్షి సినిమా షూటింగ్ అమెరికా షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ లో మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని విలేజ్ సెట్ లో దాదాపుగా 25 రోజుల పాటు మహర్షి షూటింగ్ జరుగుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై [more]

`ఎఫ్ 2` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

05/11/2018,04:58 సా.

విభిన్న‌ సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్దపీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెంకటేశ్‌… ఫిదా, తొలి ప్రేమ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్ 2`. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ ట్యాగ్ లైన్‌. వెంక‌టేశ్ స‌ర‌స‌న త‌మ‌న్నా, [more]

దిల్ రాజుకి డైరెక్టర్ సెంటిమెంట్..?

22/10/2018,12:23 సా.

ఈ మధ్యన దిల్ రాజుకి బ్యాడ్ టైం నడుస్తుంది. దిల్ రాజు కథ విని సినిమా చేస్తే హిట్ అనే వారు ఇప్పుడు దిల్ రాజు లెక్కలు తప్పుతున్నాయంటున్నారు. దిల్ రాజు ఫ్లాప్ హీరోలకు లైఫ్ ఇస్తానంటూ బయలుదేరి తన మెడకు ఫ్లాప్ లు తగిలించుకుంటున్నాడు. గత రెండు [more]

దిల్ రాజు బ్రాండ్ తగ్గిపోతుంది!!!

20/10/2018,01:44 సా.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కంటే స్టోరీ బేసెడ్ సినిమాలనే ఎక్కువ తీస్తుంటారు. కథ బ‌ల‌మున్న సినిమాలనే ఎంచుకుంటారు. ఆయన బ్యానర్ లో గతంలో వచ్చిన సినిమాలు చూసుకుంటే వాటిలో బొమ్మరిల్లు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, ఆర్య, శ‌త‌మానం భ‌వ‌తి ఇలా అన్ని [more]

హలో గురు ప్రేమకోసమే మొదటి రోజు కలెక్షన్స్!!

19/10/2018,11:31 ఉద.

త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రామ్ – అనుపమపరమేశ్వరం జంటగా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం ఈ దసరా కానుకగా నిన్న గురువారం విడుదలైంది. సినిమా మొదటి షోకే ప్రేక్షకులనుండి మిక్స్ డ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ [more]

మహర్షి శాటిలైట్స్ విషయం లో ఇంత జరిగిందా!!

18/10/2018,11:57 ఉద.

వంశి పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ తన 25 వ సినిమా మహర్షిని జులై నెలలో మొదలు పెట్టాడు. గత ఏడాదే ఓపెనింగ్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా జూన్ నుండే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవాల్సి ఉండగా…. ఈ సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి లు [more]

రామ్ ఆ విషయంలో తృప్తిగా లేడా!!

18/10/2018,07:53 ఉద.

ఈ రోజు గురువారం దసరా పండగ సందర్భంగా రామ్ పోతినేని – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు బ్యానర్ లో కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. [more]

డైరెక్టర్ పైనే భారం వేసిన ఆ ముగ్గురు..!

17/10/2018,11:50 ఉద.

యంగ్ హీరో రామ్ పరిస్థితి గత కొన్నేళ్ల నుండి రెండు ఫ్లాపులు..ఒక హిట్ అన్నట్లుగా సాగుతుంది. ‘నేను శైలజ’ సినిమా తర్వాత రామ్ కు వరసగా రెండు ఫ్లాప్ లు వచ్చాయి. ‘హైపర్’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు మూడో [more]

దిల్ రాజు బ్యానర్ లో మరో మల్టీస్టారర్‌..!

16/10/2018,12:49 సా.

దిల్ రాజు బ్యానర్ నుండి ప్రతి ఏడాది కచ్చితంగా ఐదారు సినిమాలు వస్తుంటాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పెద్ద ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజుకి ఉన్న సక్సెస్ ఇంకా ఎవరికి లేదనే చెప్పాలి. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాలు దాకా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ లో [more]

1 2 3 7