ఆయన వెళ్లేంత వరకూ వదిలేలా లేరే?

26/08/2018,08:00 ఉద.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి ఎక్కువ‌వుతోంది. అదికూడా ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిస్థితి ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇందుకు లేడీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే డీకే అరుణ చేసిన వ్యాఖ్య‌లు బాల‌న్ని ఇస్తున్నాయి. [more]

గాంధీ భవన్ గేట్లు తెరిచారు.. ఎవరైనా రావచ్చు..!

03/08/2018,06:44 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల లొల్లి ముదురుతోంది. పార్టీలోకి వస్తామని పలువురు వివిధ పార్టీల నేతలు ముందుకొస్తున్న సమయంలో ఇప్పటికే ఉన్న పాత నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో నాగం జనార్ధన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పార్టీ మారారు. [more]

ఉత్తముడని అనుకుంటే….?

31/07/2018,06:00 ఉద.

టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ‌కుమార్‌రెడ్డి త‌న ప‌నితీరు, వ్య‌వ‌హార‌శైలితో కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నారా..? ఆయ‌న‌తో ఎంత ప్ల‌స్ అవుతుందో.. అంత‌కుమించి మైన‌స్ అవుతుందా..? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. ప్ర‌జాచైత‌న్య‌బ‌స్సుయాత్ర సంద‌ర్భంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన స‌భ‌ల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించిన [more]

జేజమ్మా….నువ్వు సూపరమ్మా…!

23/06/2018,06:00 ఉద.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ పుంజుకుంటున్న వేళ‌.. ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌ను ఓడించేందుకు టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహం ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప‌నితీరుపై, ఇదే స‌మ‌యంలో కీల‌క కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల‌పై కేసీఆర్ చేయించిన స‌ర్వేలో వెల్ల‌డైన విష‌యాలు [more]

కాంగి”రేసు”లో లేనట్లేనా?

22/06/2018,08:00 సా.

తెలంగాణ కాంగ్రెసు ఆశలపై తటస్థ సర్వేలు నీళ్లు చిలకరిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలైన ఇంటిలిజెన్సు వాళ్లే కొంతలో కొంత బెటర్. పాతికసీట్ల వరకూ కాంగ్రెసు గెలిచేందుకు అవకాశం ఉందని కేసీఆర్ కు నివేదించారు. తమలో తాము కుమ్ములాడుకోవడంలో ఆరితేరిపోయిన కాంగ్రెసు నాయకులు ఫిర్యాదులు చేసుకునేందుకు కొత్త మార్గాలు వెదుకుతున్నారు. అధిష్టానం [more]

డీకే దుమ్ము దులిపేశారు….!

22/06/2018,08:00 ఉద.

కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఫైరయ్యారు. పీసీసీ చీఫ్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టిపారేశారు. మీ ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తే నడవదని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ విస్తృత స్థాయి [more]

ఢిల్లీలోనే తేల్చుకుంటాం….!

19/06/2018,09:19 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ సీనియర్ నేతలు ఢిల్లీ బాట పట్టనున్నారు. రాహుల్ గాంధీని కలిసి పదవుల పంపకం, ఉత్తమ్ వ్యవహార శైలిపై చర్చించనున్నట్లు సమచారం. నిన్న సీఎల్పీ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకుండానే నిన్న సమావేశమైన సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లాలని [more]

డీకే అస్సలు ఒప్పుకోవడం లేదే….!

08/06/2018,08:00 సా.

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి చిచ్చు ఆర‌డం లేదు. కాంగ్రెస్‌లోకి ఆయ‌న రావ‌డంపై ఇప్ప‌టికీ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ నేత‌లు డీకే అరుణ‌, దామోద‌ర్‌రెడ్డి త‌దిత‌రులు తీవ్రంగా వ్య‌తిరేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌నే ప్ర‌చారం [more]

సిద్ధూ ఎఫెక్ట్ తెలంగాణపై పడిందే…!

22/05/2018,06:00 ఉద.

తెలంగాణలో ఈసారి పీసీసీకే సర్వాధికారాలు అప్పగించే యోచనలో అధిష్టానం లేనట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న టెన్ జన్ పథ్ పీసీసీ సూచనలేమీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ పీసీసీ రూపొందించిన జాబితాను వెనక్కు తిప్పి పంపడమే. కర్ణాటకలో సర్వ [more]

సీన్ రివ‌ర్స్‌…. వాళ్లు క‌లుస్తున్నారు… వీళ్లు కొట్టుకుంటున్నారు?

13/05/2018,01:00 సా.

పాల‌మూరు జిల్లాలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా అధికార టీఆర్ఎస్ నేత‌లు గుబులు చెందుతున్నారు. ఇత‌ర పార్టీల నుంచి బ‌ల‌మైన నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరుతుండ‌డం.. ఇదే స‌మ‌యంలో గులాబీ గూటిలో అధిప‌త్య‌పోరు, లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డుతుండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తీవ్ర న‌ష్టం త‌ప్ప‌ద‌ని ఆందోళ‌న చెందుతున్న‌ట్లు [more]

1 2
UA-88807511-1