రేవంత్ ను ఎక్కడికి తీసుకెళ్లారు?

04/12/2018,09:55 ఉద.

కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఆయన భార్య గీత అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి తలుపులు పగలకొట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని గీత ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఇదేనా ప్రజాస్వామ్యం అని ఆమె నిలదీశారు. తమ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఊరుకునేది [more]

డీకే తోనే స్టార్టవుతుందా….?

29/11/2018,10:00 సా.

కర్ణాటక కాంగ్రెస్ లో బలమైన నేతగా ముద్రపడి, ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి డీకే శివకుమార్ చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. డీకే శివకుమార్ ఎంత బలమైన నేత అనేది ఇటీవల జరిగిన బళ్లారి ఉప ఎన్నికల్లోనే స్పష్టమైంది. ఆయన కరడు గట్టిన కాంగ్రెస్ వాది. ఇందులో ఏమాత్రం [more]

బుజ్జగింపులకో కమిటీ….రాహుల్ కొత్త ఎత్తుగడ

17/11/2018,08:25 సా.

కాంగ్రెస్ లో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రత్యేకంగా పార్టీ అధిష్టానం బుజ్జగింపుల కమిటీని నియమించింది. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఈ కమిటీని నియమించడం విశేషం. తెలంగాణలో అనేక మంది ఆశావహులు టిక్కెట్లు దక్కకపోవడంతో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతుండగా, మరికొందరు ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి [more]

సిద్ధూకు పదవి లేకుంటే…..?

11/08/2018,11:00 సా.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మీద ఒక సెటైర్ ఉండేది. ఆయన్ను ఖాళీగా ఉంచితే పార్టీకి చేటు. పదవిలో ఉంచితేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని చెన్నారెడ్డిపై ఛలోక్తులు విసిరేవారు.  అందుకే చెన్నారెడ్డిని ఎప్పుడూ ఖాళీగా కాంగ్రెస్ ఉంచలేదన్నది తెలిసిందే. అయితే ఇది ఖచ్చితంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి [more]

ఫార్ములా పనిచేయడంలేదే….?

10/06/2018,10:00 సా.

కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్ కొత్త ఫార్ములా పార్టీలో మరోసారి చిచ్చుపెట్టేలా ఉంది. కాంగ్రెస్ ఫార్ములా ప్రకారం ప్రతి రెండేళ్ల కొకసారి మంత్రులను మారుస్తారు. ఈ ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లందరికీ దాదాపు మంత్రి పదవులు దక్కుతాయి. అయితే ఈ ఫార్ములాకు కూడా కొందరు సీనియర్ [more]

కాంగి‘‘రేసు’’లో ఎంతమందో…?

24/05/2018,11:00 సా.

బీజేపీని అయతే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. కాని ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుందా? క్యాంపుల్లో ఉన్న ఎమ్మెల్యేల నుంచి విన్పిస్తున్న డిమాండ్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి కాంగ్రెస్ నేతలకు. తాను రెండు సార్లు విజయం సాధించానని, తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నియోజవర్గాల్లో [more]

యడ్డీని వదిలిపెట్టరట….!

22/05/2018,11:59 సా.

బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఏం చేయబోతున్నారు? ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత రెండు రోజుల నుంచి మౌనంగానే ఉంటున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన అభిమాని చెన్న బసవప్ప గుండెపోటుతో మరణించారు. దీంతో యడ్యూరప్ప ట్వీట్ చేశారు. ముందు [more]

జత కడితే….జత….కడితే…?

22/05/2018,11:00 సా.

ఒకే ఒక్కడు. ఆయనే ప్రమాణస్వీకారం చేస్తారు. ఆయనతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కాంగ్రెస్ నుంచి పరమేశ్వర్ కూడా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పు జటిలం కావడంతో కుమారస్వామితో పాటు పరమేశ్వర్  ఒక్కరే రేపు ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించింది. కుమారస్వామి [more]

మంత్రి అయితే ఆస్తులు పెరిగినట్లేనా?

20/04/2018,11:59 సా.

వామ్మో…ఈయన గారి ఆస్తులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. కోట్ల రూపాయల నగదు, వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, భూములు, భవనాలు అన్నీ కలిపి ఈ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న వ్యక్తికి ఉన్న ఆస్తులు. ఈయన నామినేషన్ పత్రాల్లో ఆయనే తన ఆస్తుల విలువను స్వయంగా ప్రకటించుకున్నారు. ఆయన ఆస్తుల [more]