పళనికి పరీక్ష మీద పరీక్ష….!

29/06/2018,11:59 సా.

పళనిస్వామి పెద్ద పరీక్షే ఎదురుకానుంది. జయలలిత లాగా ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి లేదు. ఏదో తన పనితాను చేసుకు పోతున్నారు. ఎవరినీ నొప్పించకుండా పాలనను సజావుగానే సాగిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తాయని ఆందోళన చెందుతున్న అధికార అన్నాడీఎంకేకు మళ్లీ మరో సమస్య గేటు ముందే కాచుక్చూర్చోనుంది. [more]

దినకరన్ ఊరుకుంటాడా?

15/06/2018,11:00 సా.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కార్ కు ముప్పు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. పన్నీర్ సెల్వాన్నికలుపుకున్నప్పటికీ పళనిస్వామికి త్వరలోనే పదవీ గండం తప్పదన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో కూడా తెలియని పరిస్థితి.అధికార అన్నాడీఎంకేలో అసమ్మతి ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. ఆర్కే [more]

రజనీపైనే వారి ఆశలా?

12/06/2018,11:59 సా.

తమిళనాడులో వారిద్దరూ కలిసే పోటీ చేస్తారా? ఇదే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ అయింది. వచ్చే ఎన్నికలకు రజనీకాంత్, కమల్ హాసన్ లు కూటమిగా ఏర్పడే అవకాశముందని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది. అధికార అన్నాడీఎంకే నాలుగు ముక్కలుగా చీలిపోయింది. ఆ పార్టీని [more]

వీరిద్దరికీ….ఆ ఇద్దరూ…!

29/05/2018,11:00 సా.

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందా? పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వంపై నెమ్మదిగా భ్రమలు తొలగిపోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నేతలేని పార్టీగా మారింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నా వారు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపలేరన్న సంగతి [more]

కేసీఆర్ వారిద్దరినీ కలుస్తారా? లేదా?

29/04/2018,08:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ‌్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయన ఈరోజు చెన్నై బయలుదేరి వెళ్లనున్నారు. తమిళనాడులోని డీఎంకే అధినేత కరుణానిధితో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా దేశంలో ఫెడరల్ ఫ‌్రంట్ ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే [more]

1 4 5 6
UA-88807511-1