దుబాయ్ లో సైమా వేడుకలు

16/07/2018,06:15 సా.

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) ఫంక్షన్ గ్రాండ్ గా జరగబోతోంది. కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ వేడుకలు సెప్టెంబర్ 7, 8 తేదీలలో దుబాయ్ లో వైభవంగా జరగనుంది. గతంలో సైమా అవార్డ్స్ దుబాయ్, అబుదబి, [more]

దిగివచ్చిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్

05/07/2018,01:52 సా.

తమ విమాన సర్వీసుల్లో ఇక హిందూ మీల్స్ అందించమని ప్రకటించిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ విమానయాన సంస్థ ఒక్కరోజులోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దుబాయ్ కి చెందిన ఈ సంస్థ భారత్ నుంచి విదేశాలకు విమాన సర్వీసులు నడిపే ప్రధాన సంస్థల్లో ఒకటి. అయితే, తమ కస్టమర్ల [more]

ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ వివాదాస్పద నిర్ణయం

04/07/2018,07:19 సా.

దుబాయ్ కి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. తమ విమానాల్లో ఇక నుంచి హిందూ మీల్స్ అందించమని ఆ సంస్థ ప్రకటించింది. విమానంలో ప్రయాణికులకు అందించాల్సిన వస్తువులు, ఆహారంపై జరిగిన సమీక్షలో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, శాకాహారులకు [more]

యూరప్ సెట్ రెడీ అవుతుందా?

21/06/2018,12:57 సా.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సాహో గురించిన ఏ విషయమైనా నిమిషాల్లో సెన్సేషన్ అవుతుంది. నిన్నటివరకు దుబాయ్ షెడ్యూల్ విషయంలో కథలు కథలుగా రాసిన మీడియా ఇప్పుడు ప్రభాస్ పెళ్లి విషయమై కథనాలు వండి వారుస్తుంది. ప్రభాస్ పెళ్లి విషయంలో ప్రభాస్ కి తొందరుందో లేదో తెలియదు గాని… మీడియా [more]

ప్రభాస్ కు క్లాస్ పీకడానికి దుబాయ్ వెళ్లిన అనుష్క!

22/05/2018,03:09 సా.

టాలీవుడ్ లో హిట్ పెయిర్ ఎవరు అని అడిగితే వెంటనే ప్రభాస్ – అనుష్క అంటారు. వీరి జోడియే కాదు, వీరు చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. ‘మిర్చి’, ‘బాహుబలి’ తదితర సినిమాల్లో వీరిద్దరి జోడీ అభిమానులను ఎంతగానో అలరించింది. ఇక ప్రభాస్ లేటెస్ట్ గా ‘సాహో’ [more]

భార్యను హత్య చేసి గోనె సంచిలో కుక్కి….?

21/05/2018,09:21 ఉద.

ఓ మహిళను హత్య చేసి దానిని బియ్యపు బస్తాలో ప్యాక్ చేసి రైల్వే ట్రాక్ సమీపం లో పడేశారు.పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరం లో ఈ ఘటన జరిగింది. సంచి నుండి రక్తం కారుతుండటం తో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాతబస్తీలో ని డబీర్ పురా [more]

మామ్ డెత్ మిస్టరీ అలాగే ఉండిపోతుందా…?

12/05/2018,08:00 ఉద.

అతిలోక సుందరి మరణంపై మిస్టరీ అలానే ఉండిపోయేలా వుంది. ఈ కేసుపై దాఖలైన రెండో రిట్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టేసింది. ఆమెది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని బీమా సొమ్ము కోసం జరిగిన హత్యగా అనుమానిస్తూ శ్రీదేవి మరణంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేసు [more]

సాహో కోసం నీళ్లలా ఖర్చు పెడుతున్నారట!!

03/05/2018,09:49 సా.

భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి తర్వాత ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సాహో చిత్రాన్ని 250 కోట్లతో నిర్మిస్తున్నారు. బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. అందుకే సాహో నిర్మాతలు ప్రభాస్ ని నమ్ముకుని ఈచిత్రానికి భారీ [more]

పెళ్లి షాపింగ్ లోను క్లివేజ్ అందాలు!!

19/04/2018,02:50 సా.

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ క్రికెటర్ విరాట్ కోహ్లీని గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నా… రిసెప్షన్ కి మాత్రం అటు బాలీవుడ్ సెలబ్రిటీస్ ని ఇటు క్రికెటర్స్ ని పిలిచారు. మరో బాలీవుడ్ జంట దీపికా పదుకొనె – రణ్వీర్ సింగ్ లు పెళ్లి కూడా ఈ [more]

1 2