ఆ… ఎఫెక్ట్ తో తోట దడ… దడ …??

17/04/2019,01:30 సా.

క్రాస్ ఓటింగ్ ప్రభావం ఇప్పుడు అభ్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఎంపీ సీటు ఒకరికి ఎమ్యెల్యే మరొకరికి వేయాలంటూ కొన్ని చోట్ల జనసేన చేసిన ప్రచారం కాపు సామాజికవర్గం అభ్యర్థులకు చలి జ్వరం తెప్పిస్తుంది. ఈ వ్యవహారంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మచ్చుతునకగా నిలుస్తుంది. ఇక్కడ టిడిపి [more]

గోదావరి వరద లాగా…..?

16/04/2019,07:00 ఉద.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేటి విభజిత రాష్ట్రం వరకు గోదావరి జిల్లా ఓటరు తీర్పు ఎటు ఉంటే ఆ గాలే స్టేట్‌లోనూ ఉంటుందన్న నానుడి ఉంది. ఉభయగోదావరి జిల్లాల ఓటరు ఏ పార్టీకి పట్టం కడితే రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారంలోకి వస్తుండడం గత మూడున్నర దశాబ్దాలుగా ఆనవాయితీగా [more]

మండపేటలో ‘‘లక్ష్మీ’’ మాయ …?

12/04/2019,01:30 సా.

పిల్లి సుభాష్ చంద్రబోస్ పేరు చెప్పగానే వైఎస్ ఆర్ కి అత్యంత సన్నిహితుడిగా అందరికి తెలుసు. ఒక ఎన్నికల్లో వైఎస్ పార్టీ ఫండ్ గా ఇచ్చిన సొమ్ము ను ఎన్నికల్లో ఖర్చు పెట్టగా మిగిలింది తీసుకువెళ్లి ఇచ్చిన నిజాయితీ పరుడిగా బోస్ కు రాజకీయ వర్గాల్లో మంచి పేరు [more]

గాలి కొడితేనే గాని గెలవరట …!!?

10/04/2019,01:30 సా.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గం లో విచిత్ర పరిస్థితి నడుస్తుంది. రంగంలో వున్న మూడు ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులపై ప్రజల్లో అసంతృప్తి నడుస్తుండటం ఇక్కడ విశేషం. అందులో ఇద్దరు ఎమ్యెల్యేలుగా పని చేసి ఉండటం వీరిద్దరిపై సహజంగానే అసంతృప్తి ఒకటైతే ఇక జనసేన తరపున నిలిచిన కొత్త [more]

ఫ్యాన్ స్పీడ్ తగ్గుతుందా …?

10/04/2019,07:00 ఉద.

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి లో వైసిపి గెలుపు నల్లేరుపై బండి నడకలా సాగుతుందని మొదట రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ టిడిపి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి అనూహ్యంగా పుంజుకున్నట్లు టాక్ వినవస్తుంది. సర్వే ల్లో వచ్చిన విశ్లేషణలతో తేరుకున్న రామకృష్ణ రెడ్డి తన మైనస్ లను [more]

ఆమె వచ్చింది.. సీన్ మారింది …?

09/04/2019,08:00 సా.

తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో పిఠాపురం విలక్షణ నియోజకవర్గం. అధికారపార్టీకి తిరుగులేదని భావిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితి మారుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సిట్టింగ్ ఎమ్యెల్యే ఎస్వీ ఎస్ వర్మ కు ఎదురుగాలి వీస్తుంది. వర్మ కోటరికే అత్యధికపనులు చేసిపెట్టడంతో టిడిపి క్యాడర్ లో కూడా అంతర్గంతంగా [more]

వంతలను బలిపశువును చేశారా…??

08/04/2019,03:00 సా.

అభివృద్ధి కోసమంటూ ఎన్నికలకు ఏడాది ముందు పార్టీ మారారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. ఆమెకు సీటు ఇవ్వొద్దంటూ పెద్దయెత్తున నియోజకవర్గం నుంచి నిరసనలు వెల్లువెత్తినా టీడీపీ అధినేత చంద్రబాబు చివరకు ఆమెకే టిక్కెట్ ఇచ్చారు. ఆమెకు టిక్కెట్ ఇవ్వడానికి కూడా [more]

ఉక్కిరి బిక్కిరి.. ఊపిరాడటం లేదే.. ..?

08/04/2019,12:00 సా.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో చుక్కలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి తోట వాణి ఒక పక్క, జనసేన అభ్యర్థి తోట రామస్వామి (బాబు) ల నడుమ త్రికోణ పోటీ హోమ్ ను ఉక్కిరి బిక్కిరి [more]

కళ్ల ముందే ఇన్ని కష్టాలా …?

08/04/2019,10:30 ఉద.

సొంత సామాజిక వర్గంలో ఎదురుగాలి వీస్తుంది. మరో పక్క జనసేన అభ్యర్థి సైతం తన సామాజిక వర్గమే. ఇంకోవైపు కాపు సామాజిక వర్గానికి ధీటుగా వున్న శెట్టిబలిజ సామాజికవర్గం వైసిపికి పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఇవన్నీ పార్టీ ఇమేజ్ కన్నా వ్యక్తిగత ఇమేజ్ వున్న తోట త్రిమూర్తులకు కళ్ళముందే [more]

వారి ఎంట్రీతో ఫుల్లు స్పీడ్ లో ఫ్యాన్ పార్టీ…..!!!

08/04/2019,08:00 ఉద.

గోదావరి జిల్లాల్లోని రాజమండ్రి కి రాష్ట్రం లో ఒక ప్రత్యేకత వుంది. ఇక్కడ ఎమ్యెల్యే, ఎంపి గా గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుంది. గతం నుంచి ఈ సంప్రదాయ రికార్డ్ చెక్కు చెదరలేదు. తాజాగా కూడా అన్ని ప్రధాన పక్షాలు రాజమండ్రి విజయం కోసం పెట్టిన ఫోకస్ అంతా [more]

1 2 3 17