మురళీ మోహన్ కు ముచ్చెమటలు….!!

19/10/2018,06:00 సా.

రాజ‌మండ్రి ఎంపీ మాగంటి ముర‌ళీ మోహ‌న్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌లో టెన్షన్ పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌మ‌హేంద్రవ‌రం ఎంపీ టికెట్ విష‌యంలో ఆయ‌న డైలమాలో ప‌డిపోయారు. ఈ టికెట్ త‌న‌కు వ‌స్తుందో? రాదోన‌ని ఆయ‌న తీవ్రస్థాయిలో త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి [more]

పట్టు విడవకుండా పవన్ …!

17/10/2018,01:30 సా.

జనసేనకు గట్టిగా సీట్లు దక్కే రెండు జిల్లాల పట్టు ఏ మాత్రం వదలకూడదని ఆ పార్టీ అధినేత డిసైడ్ అయ్యారు. అందుకే పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు నెలరోజుల పాటు పర్యటించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాపైనా అదే ఫోకస్ పెట్టనున్నారు పవన్. దసరా పండగ [more]

రెండు టికెట్లు ఆయనవేనా …?

15/10/2018,08:00 సా.

తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడిలో ఒకరైన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 9 వ సారి పార్టీ ఎక్కడ టికెట్ ఇస్తుందన్న అంశం చర్చనీయాంశం గా మారింది. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్ళిన గోరంట్ల తిరిగి తన పాత నియోజక వర్గం అర్బన్ [more]

జ‌న‌సేన‌లోకి మ‌రో దిగ్గజం..!

15/10/2018,04:30 సా.

ఏపీలో రాజ‌కీయ ప‌రిణాలు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవ‌రు ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే, వీటిని ఊహించేందుకు కూడా చాలా క‌ష్టంగా ఉండ‌డ‌మే ఇక్క‌డ ప్ర‌ధాన విష‌యం. తాజాగా తెనాలికి చెందిన మాజీ స్పీక‌ర్‌, మాజీ సీఎం కుమారుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ [more]

టీడీపీ, వైసీపీకి దబిడి దబిడేనా…?

15/10/2018,08:00 ఉద.

జనసేనకు కొత్త సవాల్ ఎదురైంది. తమ అధినేత పవన్ తూర్పు గోదావరి జిల్లా లో ఎంట్రన్స్ అదిరిపోయేలా చేయడం పై అహరహం జనసైన్యాన్ని సిద్ధం చేస్తుంది. ఏపీలో ఏ జిల్లాలో ఇప్పటివరకు జరగని విధంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ కవాతు దద్దరిల్లాలని దాంతో గోదావరి జిల్లాల్లో తమ [more]

టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా….. ?

14/10/2018,09:00 సా.

తోట త్రిమూర్తులు ఈ పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది రామచంద్రాపురం ఎమ్యెల్యే. దళితుల శిరోముండనం కేసులో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఖ్యాతికెక్కారు తోట త్రిమూర్తులు. రెండు దశాబ్దాలు దాటినా ఆ కేసు విచారణ ఇంకా సాగుతూ ఉండగా తోట త్రిమూర్తులు పలు సంచలన రాజకీయ నిర్ణయాలకు కేంద్ర బిందువుగా [more]

గోరంట్లను మళ్లీ చికాకు పెడుతున్నారా.. !

12/10/2018,06:00 సా.

మ‌రో ఆరు మాసాల్లోనే రాష్ట్రంలో సాధార‌ణ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో అధికార, విప‌క్ష పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌లో త‌ల మున‌క‌ల‌వుతున్నాయి. ప్ర‌తి ఓటు ప్ర‌తి సీటు కీల‌కంగా మారిన నేప‌థ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు పార్టీల అధినేత‌లు. గెలుపు గుర్రాల‌ను ఏరికోరి ఎంచుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తూర్పుగోదావ‌రి జిల్లాలో [more]

రెండో టిక్కెట్ నూ పవన్ డిసైడ్ చేశారా…?

12/10/2018,10:30 ఉద.

జనసేన రాజమండ్రి స్థానం తన మిత్రుడు సినీ హాస్య నటుడు ఆలీకి పవన్ డిసైడ్ చేశారా …? అవుననే మాట గట్టిగా వినిపిస్తుంది. దానికి కారణం గోదావరి జిల్లాల్లో బలంగా వున్న జనసేన తరపున రాజమండ్రికి సీరియస్ గా ఎవరు అసెంబ్లీ సీటుకు పోటీ పడకపోవడమే అన్న టాక్ [more]

వైవీ వల్లనే వైసీపీ నాశనం….!

09/10/2018,03:00 సా.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన శెట్టిబ‌లిజ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు పితాని బాల‌కృష్ణ‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీలో ఉన్న ఈయ‌న అనూహ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు, పార్టీలోకి చేరీ చేర‌డంతోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున తొలి టికెట్‌ను [more]

సైకిల్, ఫ్యాన్ గుర్తు మాకొద్దు..అంటున్న ..!!

08/10/2018,07:05 ఉద.

ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఏర్పడనున్న ఖాళీల భర్తీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రుల, టీచర్ ఎమ్యెల్సీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికలకు ఇప్పటినుంచే ఆశావహులు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల అధినేతలు కొందరు ఇప్పటికే పోటీకి సై అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి [more]

1 2 3 4 12