జగన్ నుంచి లాగేసుకుంటున్నారే…!

19/08/2018,07:30 ఉద.

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన సింగిల్‌గా పోటీచేయ‌డం వ‌ల్ల టీడీపీకి న‌ష్ట‌మా లేక వైసీపీకి న‌ష్ట‌మా అనే చర్చ జోరుగా జ‌రుగుతోంది. ఈ లాభ‌న‌ష్టాల మాటెలా ఉన్నా… ప్ర‌స్తుతం వైసీపీకి మాత్రం గ‌ట్టి దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు ఆయువుప‌ట్టుగా మారిన గోదావ‌రి [more]

తునిలో య‌న‌మ‌ల సీన్ అయిపోయిందా ..!

14/08/2018,09:00 ఉద.

ఆయ‌నో ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యే! ఆ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం అధికార పార్టీలో సీఎం చంద్ర‌బాబు త‌ర్వాతి స్థానంలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడి కంచుకోట‌! అందులోనూ కీల‌కమైన మంత్రి ప‌ద‌విలో ఉన్నాడు! ఇక ఆ ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు! ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లా తుని [more]

ఒక్క సీన్ తో వైసీపీ ఫీవర్…..!

13/08/2018,01:30 సా.

తూర్పుగోదావరి జిల్లాలో రెండునెలలపాటు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర సాగి విశాఖ జిల్లాకు చేరుకుంది. జూన్ 12 న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రాజమండ్రి కి రోడ్ కం రైలు వంతెన ద్వారా పాదయాత్రగా చేరుకున్న జగన్ సరికొత్త చరిత్రను లిఖించారు. నాలుగున్నర కిలోమీటర్ల ఆసియా [more]

జగన్ తో ముద్రగడ నయా బేరం…!

13/08/2018,09:47 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పది వేల కోట్ల రూపాయలను కాపు కార్పొరేషన్ కు కేటాయిస్తామంటున్న జగన్ కు తామే ఇరవై వేల కోట్లు ఇస్తామని, ముఖ్యమంత్రి పదవి తమకు ఇవ్వాలని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు [more]

టీడీపీలో బిగ్ వికెట్ …?

11/08/2018,09:00 సా.

కాకినాడ పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ టిడిపి పార్లమెంటరీ నాయకుడు తోట నరసింహం తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో రాం రాం చెప్పేస్తారా ..? అవుననే అంటున్నారు ఆయన వర్గీయులు. అన్న తోట వెంకటాచలం చనిపోయిన తరువాత అనూహ్యంగా ఆయన వారసత్వాన్ని అందుకున్న తోట కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ [more]

గోరంట్ల గూటికే చేరాలా …?

11/08/2018,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్పకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గం కరువైంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గం నుంచి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుంచి బొడ్డు భాస్కర రామారావు టిడిపి నుంచి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో [more]

జగన్ రాకతో రాజా రెచ్చిపోతాడా….!

11/08/2018,07:00 ఉద.

ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నారు. కాని ఆయన డమ్మీ మాత్రమే. ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో తిరగలేరు. బహిరంగ సభలు పెట్టలేరు. అధికారులతో పనులు చేయించుకోలేరు. అంతా అధికార పార్టీ నేతలదే పెత్తనం. వారు చెప్పినట్లు అధికారులు నడుచుకోవాల్సిందే. ఇలా జరుగుతుంది ఎక్కడో కాదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి [more]

యనమలకు జగన్ గ్యాప్ ఇవ్వరా?

10/08/2018,07:00 ఉద.

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి రెండుసార్లే ఆ నియోజకవర్గంలో ఓటమి చవిచూసింది. అంటే ఆ నియోజకవర్గం తెలుగుదేశానికి ఏ స్థాయిలో పెట్టనికోట గా ఉందొ గణాంకాలు చూసి చెప్పేయొచ్చు. అదే తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం. ఇక్కడి నుంచి ప్రస్తుత ఏపీ ఆర్ధికమంత్రి 1983 నుంచి 2004 [more]

చుట్టేసిన జగన్…..!

09/08/2018,10:30 ఉద.

వైసిపి చీఫ్ ఏపీలో ఇప్పటివరకు సాగించిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఒక ఎత్తయితే తూర్పుగోదావరి జిల్లాలో ఆయన యాత్ర ఒక రికార్డ్ గా సాగింది. రెండు నెలలపాటు వైసిపి అధినేత జగన్ సుదీర్ఘ పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లాలో ఆయన చేయడం ఒక విశేషమని చెప్పాలి. రాజమహేంద్రి రోడ్ [more]

బాబు డెసిషన్….రివర్స్ గేర్….!

09/08/2018,06:00 ఉద.

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణ‌యాలు పార్టీకి రివ‌ర్స్ గేర్ వేశాయి. పార్టీలో అసంతృప్తుల‌ను త‌గ్గించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కుదామ‌ని భావించిన చంద్ర‌బాబుకు తాజాగా తీసుకున్న నిర్ణ‌యం బూమ‌రాంగ్ మాదిరిగా మారిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల రేసులో ఉన్న కొంద‌రు కీల‌క నాయ‌కుల‌కు [more]

1 2 3 4 5 10
UA-88807511-1