వారిని జగన్ డిఫెన్స్ లో పడేశారే….!

29/07/2018,08:00 ఉద.

జగ్గంపేట సభలో వైసిపి చీఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు అధికార తెలుగుదేశాన్ని, జనసేన కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయి. కాపు రిజర్వేషన్ అంశంపై రెండు పార్టీలు ప్రజలకు స్పష్టమైన వైఖరి ఇవ్వక తప్పని పరిస్థితి ని జగన్ కల్పించారు. టిడిపి కాపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నాలుగేళ్ళు [more]

వెన్నుపోటుకు బదులు తీర్చుకుంటారా?

29/07/2018,07:00 ఉద.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కాకినాడ పార్లమెంటరీ పరిధిలోకి వస్తుంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలకు విజయం కీలకమే. 2004 నుంచి మూడు టర్మ్ లు గా ఇక్కడ సైకిల్ విజయం సాధించలేకపోయింది. ఈసారి ఎలాగైనా ఇక్కడ తమ జండా ఎగురవేయాలని టిడిపి [more]

జగన్ సెంచరీ…. సంచలన నిర్ణయమేనా?

28/07/2018,11:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం వందో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఇప్పటి వరకూ 99 నియోజకవర్గాల్లో జగన్ పర్యటన సాగింది. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గానికి చేరితే జగన్ సెంచరీ కొట్టినట్లవుతుంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర గత ఏడాది నవంబరు 6వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. [more]

జగన్ రూటు మార్చేసుకున్నారే….!

28/07/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కువ సమయం తీసుకున్నా పరవలేదని, జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గాలన్నీ టచ్ చేయాలన్నది జగన్ అభిమతంగా కన్పిస్తోంది. ఈ మేరకు జగన్ పాదయాత్ర నిర్వాహకులకు [more]

ఏపీలో పోటీ లేని సీటు అదే..!

27/07/2018,12:00 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ల రేసు ర‌య్‌ర‌య్‌మంటూ దూసుకెళ్తోంది. అన్ని పార్టీల నుంచి టికెట్ల కోసం పోటీ ఎక్కువ‌గానే ఉంది.. ఒకే పార్టీ నుంచి అనేకమంది ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉన్నారు. ఎలాగైనా టికెట్లు ద‌క్కించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ముందుకు వెళ్తున్నారు. కానీ ఓ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార టీడీపీ, [more]

బయలుదేరిన జగన్….!

26/07/2018,01:35 సా.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు విరామమిచ్చి హైదరాబాద్ బయలుదేరారు. ఆయన ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే రేపు శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో జగన్ రాజమండ్రి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రేపు కోర్టు [more]

ఒక్కసారే ఛాన్స్ అట….మరి జగన్ ఏం చేస్తారో?

26/07/2018,07:00 ఉద.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నేతలు ఆ ప్రాంతంలో సిట్టింగ్ లు తిరిగి పోటీ చేసిన గెలిచిన చరిత్ర 1989 నుంచి లేదు. అదే ఇప్పుడు ఆ ప్రాంతంలోని సిట్టింగ్ ఎమ్యెల్యే ఎస్వీ ఎస్ ఎన్ వర్మకు కలవరానికి గురిచేస్తుంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి తిరిగి పోటీ [more]

ఆ ఇద్దరు మంత్రులపై జగన్…?

25/07/2018,06:39 సా.

మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడికే పోలవరం కాంట్రాక్టులు ఇచ్చారని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుకోసం తానే కృషి చేస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారన్నారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష కమీషన్ల కోసమే చంద్రబాబు చేస్తున్నారన్నారు. 55 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని చెబుతున్న చంద్రబాబు [more]

జగన్ హాట్ కామెంట్స్ వెనుక?

25/07/2018,09:00 ఉద.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి చీఫ్ చేసిన విమర్శలు సోషల్ మీడియా లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు వైఎస్ జగన్ ఇంత ఘాటుగా పవన్ పై స్పందించిన సందర్భం లేదు. విమర్శలు ఆరోపణలు గతంలో నడిచినా ఈ స్థాయిలో వ్యక్తిగత దూషణలు చేసుకునేంత ఎన్నడూ లేవు. [more]

జగన్ ను కాదనుకున్న వారే….?

24/07/2018,07:30 ఉద.

జగన్ గ్రాఫ్ పెరిగిందా? వచ్చే ఎన్నికల్లో తాను అనుకున్న చోట్ల ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటారా? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ పాదయాత్రతో పార్టీ బలోపేతమయిందని భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం [more]

1 7 8 9 10 11 14