జగన్ కు ఎంత నష్టమో…బాబుకు కూడా?

22/09/2018,06:00 సా.

రాజ‌కీయంగా ఎంతో ప్రాధాన్యం గ‌ల, పార్టీల భ‌విష్య‌త్‌ను మార్చేయ గ‌ల‌ ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఎలాగైనా పాగా వేయాల‌ని ప్ర‌తిప‌క్ష నేత కంటున్న క‌ల‌లు.. సాధ్యమవుతాయా? ఈసారి ఆయ‌న‌కు గోదారి జిల్లాలు కలసొస్తాయా? నిన్న మొన్న‌టి వ‌ర‌కూ త‌మకు తిరుగులేదు, ఎలాగైనా సీట్లు త‌మ‌వే అన్న ధీమాలో ఉన్న [more]

జగన్ కు మహిళల సన్మానం

02/08/2018,06:45 సా.

తూర్పు గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. రేపు కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నందున ఆయన గురువారం మద్యాహ్నానికి పాదయాత్ర ముగించుకుని బయలుదేరారు. అంతకుముందు జగన్ ను కాపు సామాజికవర్గానికి చెందిన మహిళలు కలిసి సన్మానించారు. కాపు [more]

దుర్గాడలో విషాదం

02/08/2018,01:53 సా.

తూర్పుగోదావరి జిల్లా దుర్గాడలో విషాదం అలుముకుంది. గ్రామంలో గత 26 రోజులుగా పూజలు అందుకుంటున్న పాము కన్నుమూసింది. 26 రోజుల క్రితం ఓ పొలంలో పాము కనిపించింది. అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. దీంతో పామును సుబ్రమణ్యేశ్వర స్వామి ప్రతిరూపంగా గ్రామస్థులు భావించారు. దీంతో పెద్దఎత్తున గ్రామస్థులు, చుట్టుపక్కల [more]

జగన్ ను అడుగడుగునా అడ్డుకుంటూ…!

31/07/2018,11:53 ఉద.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు అడ్డంకులు ఏర్పడేలా కనపడుతోంది. కాపుల రిజర్వేషన్లు కేంద్ర పరిధిలో ఉన్నాయని, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాపులకు రిజర్వేషన్లపై తాను హామీ ఇవ్వలేనని [more]

వైసీపీలోకి మరో టీడీపీ నేత

30/07/2018,07:05 సా.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో తెలుగుదేశం పార్టీ నేత వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త బుర్రా అనిల్(అనుబాబు) సోమవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేనందునే టీడీపీని వీడినట్లు ఆయన ప్రకటించారు. తాను [more]

జగన్ శంఖారావం రెడీ….!

27/07/2018,07:20 సా.

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారమే లక్ష్యంగా ముందుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళికతో ముందుకుపోతోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించనుంది. ఆగస్టు 2న వైసీపీ ప్రచారానికి జగన్ శంఖారావం పూరించనున్నారు. మొదటి దశలో మూడు నెలల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. ‘నిన్ను నమ్మం బాబు’ [more]

జగన్ ఫ్లెక్సీలు తొలగింపు

27/07/2018,05:06 సా.

తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఫ్లేక్సీలను అధికారులు తొలగిస్తున్నారు. జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అయితే, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారని ఆర్ ఆండ్ బీ అధికారులు వాటిని తొలగించారు. అయితే, [more]

‘జగన్ అనే నేను’..

25/07/2018,06:56 సా.

ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ‘జగన్ అనే నేను’ డైలాగ్ వచ్చింది. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో జగన్ 220వ రోజు పాదయాత్ర జరిగింది. అనంతరం పెద్దాపురం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… దివంగత [more]

పెద్దాపురం చేరిన జగన్ పాదయాత్ర

25/07/2018,11:47 ఉద.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 220వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు, జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ప్రతి [more]

వారికి జగన్ భారీ హామీ

23/07/2018,04:21 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తామని ఆ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ ను ఏపీయూడబ్లూజే నేతలు కలిశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ [more]

1 2 3