ఎన్నికల రిజల్ట్… ఆలస్యం…ఎందుకంటే….?

10/12/2018,06:16 సా.

ఎన్నికల కౌంటింగ్ రేపు ప్రారంభంకానుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకు కారణాలు ఎన్నికల కమిషన్ నూతనంగా విధించిన నిబంధనలే కారణం. రేపు తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ [more]

బ్రేకింగ్ : టీజేఎస్ గుర్తు ఇదే..?

23/10/2018,04:22 సా.

ప్రొ.కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితికి ఎన్నికల సంఘం గుర్తు కేటాయించినట్లు తెలిస్తోంది. ఆ పార్టీకి అగ్గి పెట్టే గుర్తును ఈసీ కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

వివాదంలో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే

04/10/2018,05:00 సా.

టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఎన్నికల కమిషన్ ఆయనపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం కల్గిస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ తన [more]

బ్రేకింగ్ : ఎన్నికలు ఎప్పుడో చెప్పిన ఎన్నికల సంఘం

12/09/2018,07:48 సా.

తెలంగాణ లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కేంద్ర ఎన్నికల సంఘం కొంత స్పష్టతను ఇచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరంతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు జరుగుతాయని ఓ వార్తా సంస్థతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారి తెలిపారు. డిసెంబర్ రెండు వారం లోగా తెలంగాణ సహా [more]

నేత‌ల‌కు రంగు ప‌డింది.. కరెక్టేగా?

05/04/2018,11:00 సా.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా తీసుకున్న సంచ‌ల‌న‌ నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా రాజ‌కీయ నేత‌ల‌కు షాకిచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ల్ మోహ‌న్ రంగా అటూ నేత‌లు వారి ఇష్టారాజ్యంగా మార్చుకున్న ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఫాలో కావాల్సిందే. ఇప్ప‌టి వ‌ర‌కు నేత‌లు త‌మ గెలుపే ధ్యేయంగా అనుస‌రిస్తూ. [more]