మొత్తానికి ఈసీ తేల్చింది …!

23/09/2018,10:00 ఉద.

కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు ఎపి తెలంగాణ నడుమ వివాదాస్పదంగా మారిన పోలవరం ముంపు మండలాల సమస్య ఎన్నికల కమిషన్ తేల్చేసింది. గత ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడకుండా కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కి సమస్యలు తలెత్తకుండా తెలంగాణ పరిధిలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో [more]

అమ్రాపాలికి కొత్త బాధ్యతలు

21/09/2018,03:35 సా.

ఐఏఎస్ అధికారిని అమ్రాపాలి కాటను రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ సీఈఓగా నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆమె ఇటీవల జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలకు సమయంలో ఎక్కువగా లేకపోవడం, ఏర్పాట్లను [more]

అరే..వాటికన్నా ముందుగానేనా?

10/09/2018,08:00 ఉద.

తెలంగాణాలో ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా మొదలై పోయాయి. అంతా కెసిఆర్ ఆశించినట్లే జరిగిపోతుంది. ఇప్పటికే తెలంగాణ లో ఎన్నికలకు సంబంధించి ఈవీఎం ల నుంచి అన్ని సౌకర్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదిక అందించేసింది. ఈనెల 11 న కేంద్ర ఎన్నికల సంఘం నుంచి [more]

బ్రేకింగ్: కేసీఆర్ కు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం..?

07/09/2018,04:24 సా.

అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టంగా చెప్పారు. నవంబర్ లో ఎన్నికలు ఉంటాయని, డిసెంబర్ లో ఫలితాలు రావొచ్చని ఆయన ధీమాగా చెప్పారు. ఎన్నికల సంఘంతో కూడా తాము సంప్రదింపులు చేశామని చెప్పారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం [more]

కేసీఆర్ కు జమిలీ ….ఝలక్…!

01/09/2018,09:00 సా.

‘ఒకే దేశం ఒక్కసారే ఎన్నికలు’ నినాదాన్ని ఎత్తుకున్న కేంద్రప్రభుత్వ విధానం తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు ముకుతాడు వేయబోతోంది. రాజ్యాంగపరమైన ఆటంకాలు తొలగిస్తే రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు తమకెటువంటి అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్ ఇప్పటికే తేల్చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగు మెషీన్లు, వీవీపాట్ [more]

సైరన్ నెమ్మదిగా మొదలైంది ….!

28/08/2018,08:00 ఉద.

సార్వత్రిక ఎన్నికలకు మరో పదినెలలు ఉండగానే కేంద్ర ఎన్నికల కమిషన్ తన పని తాను మొదలు పెట్టేసింది. ఏడు జాతీయ పార్టీలు 51 ప్రాంతీయ పార్టీలను పలు కీలక అంశాలపై తమ అభిప్రాయాన్ని తెలపాలని ఎన్నికల సంఘం కోరింది. ముఖ్యంగా ఏడు అంశాలపై క్లారిటీ కోరింది రాజకీయపార్టీలను. మహిళా [more]

మోదీ…ఆ పనిచేస్తేనే బెటర్….!

16/08/2018,10:00 సా.

జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న కమలం పార్టీ కోరిక ఇక తీరనట్లే. మోదీ అనుకున్నది ఇప్పట్లో జరగదని తేలిపోయింది. కేవలం ఎన్నికల కమిషన్ ఒకే ఆప్షన్ ను ఇచ్చింది. ఈఏడాది చివర్లో జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలను జరపడానికి [more]

ఇక చూసుకుందామా….?

12/08/2018,10:00 సా.

కాంగ్రెసు, బీజేపీలు కార్యాచరణకు దిగిపోయాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసి ఒకరోజు కూడా కాకుండానే రాజకీయయాత్రలకు అగ్రనాయకులు శ్రీకారం చుట్టారు. డిసెంబరులో ఎన్నికలు జరపాల్సి ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ , మిజోరాంలపై దృష్టిసారించారు. కాంగ్రెసు అధినేత రాహుల్ గాంధీ రాజస్థాన్లో 13 కిలోమీటర్ల రోడ్డు షోతో ఎన్నికల [more]

అబ్బో పార్టీల ఆదాయం బాగుందే …!

23/05/2018,11:59 సా.

పైకే నీతులు చెబుతాయి అన్ని పార్టీలు. కార్పొరేట్ల నుంచి విరాళాల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసుకుంటూ ప్రజా సేవ కోసమే తమ జీవితమని చాటి చెబుతాయి. కానీ కోట్లాది రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి అధికారంలోనికి రావడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తాయి. అధికారంలోకి వస్తే వారు [more]

కర్ణాటకలో ఈ ఎన్నిక వాయిదా ఎందుకంటే?

11/05/2018,07:21 సా.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు జరగాల్సిన రాజరాజేశ్వరినగర్ ఎన్నిక వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ భారీ ఎత్తున నకిలీ ఓటర్ కార్డులు దొరికిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముణిరత్నం సహా 14 మంది అతని అనుచరులపై కేసు నమోదైంది. [more]

1 2
UA-88807511-1