రెండుమూడు రోజుల్లో నిర్ణయం

10/11/2018,02:30 సా.

తెలంగాణ ఎన్నికల్లో అవలంభించాల్సిన వైఖరిపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికలు 2019లో వస్తే మల్కాజిగిరి, ఖమ్మం, మహబూబ్ నగర్ ఎంపీ స్థానాలతో పాటు 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని తాము [more]

నేరచరితులకు గడ్డు కాలమే …??

07/11/2018,11:59 సా.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే పేరొందింది. అయితే ఎన్నికల్లో నేరచరితుల హల్చల్ కారణంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చలు పడుతున్నాయి. మచ్చలు అనే కన్నా ఒక్కో సందర్భంలో తీవ్ర అపహాస్యం పాలు అవుతుంది. దీనికి ప్రధాన కారణం చట్టాల్లో వున్న లోపాలు పార్టీలకు చుట్టలుగా మారుతున్నాయి. ఫలితంగా నేరచరితులే [more]

సవాల్ గా తీసుకుందాం….!

12/10/2018,06:36 సా.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రాష్ట్ర పోలిస్ శాఖతో సమావేశమైంది. హైదరాబాద్ లోని జలమండలిలో దాదాపు 5గంటల పాటు సుదీర్ఢంగా భేటి నిర్వహించింది. ఎన్నికల నిర్వహణ, భద్రత పరమైన అంశాలపై చర్చించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర డిజిపి మహేందర్ [more]

సై..అంటున్న జగన్….వర్క్ అవుట్ అవుతుందా?

12/10/2018,03:00 సా.

ముంద‌స్తు ముచ్చ‌ట‌కు తెర‌దీసిన తెలంగాణాలో ఇప్పటికే ఎన్నిక‌ల ప్రచారం ఊపందుకుంది. డిసెంబ‌రు 12 నాటికి ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చేది కూడా స్పష్టం కానుంది. ఇప్పటికే ఎన్నిక‌ల నియ‌మావ‌ళి కూడా అమ‌ల్లోకి వ‌చ్చేసింది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ దూకుడు కూడా ప్రారంభ‌మైంది. ఇక‌, విప‌క్షాలు కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, [more]

టీడీపీ స్టార్ క్యాంపైనర్ గా బాలయ్య..?

11/10/2018,12:24 సా.

తెలంగాణలో ఎన్నికలకు టీడీపీ నేతలు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిందిగా హీరో నందమూరి బాలకృష్ణను టీడీపీ నేతలు కోరారు. ఇవాళ టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్ది రెడ్డి తదితరులు సారథి స్టూడియోలో కథానాయకుడు షూటింగ్ లో ఉన్న [more]

కాంగ్రెస్ మేక్ ది రూల్స్… బ్రేక్ ది రూల్స్..!

11/10/2018,09:00 ఉద.

ఓ సినిమాలో వి మేక్ ది రూల్స్.. వి బ్రేక్ ది రూల్స్ అంటూ జర్నలిస్టుగా నటించిన బ్రహ్మానందం డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే కూడా అదే పరిస్థితి కనపడుతోంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అనేక రూల్స్ పెడుతుంటారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ [more]

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే..?

10/10/2018,11:49 ఉద.

ఇంకా పొత్తులు ఖరారు కాకున్నా కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిందని సమాచారం. స్ర్కీనింగ్ కమిటీ 33 మంది అభ్యర్థులతో లిస్టును ఫైనల్ చేసి ఏఐసీసీకి పంపించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండి రోజుల్లో మొదటి విడత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. [more]

క్లారిటీ లేదంటున్న పవన్ …?

08/10/2018,01:30 సా.

తెలంగాణ లో ఎన్నికల భాజాభజంత్రీలు అధికారంగా మోగాయి. అధికార విపక్షాలు దీనికి ముందే యుద్ధ శంఖారావాలు చేసేసారు. అయినా జనసేన శిబిరంలో పెద్దగా అలజడి లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ టి ఎన్నికల్లో పోటీ పై అంతర్గత [more]

60 రోజుల్లో సెంచరీ బాదాలి…!!

07/10/2018,11:00 సా.

తెలంగాణ కు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక ఇప్పుడు అన్ని పార్టీల లక్ష్యం ఒక్కటే. వున్న 60 రోజుల్లో 100 సీట్లు సాధించాలి. తెలంగాణాలో 119 అసెంబ్లీ సీట్లు వున్నాయి. ఇందులో 60 సాధిస్తే మెజారిటీ తెచ్చుకుని ప్రభుత్వం నెలకొల్పవచ్చు. అయితే స్ట్రాంగ్ సర్కార్ కావాలంటే 100 సీట్లు [more]

అమావాస్య అచ్చివచ్చేనా …?

07/10/2018,08:00 ఉద.

ఆరు నెంబర్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ప్రస్తుత తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ కి బాగా ఆచోచ్చే సంఖ్య గా చెబుతారు. అందుకే ఆయన గత నెల ఆరో తేదీన అసెంబ్లీని రద్దు చేసి ఆరు సంఖ్య వచ్చేలా 105 మంది అభ్యర్థులతో ప్రచారం షురూ చేశారు. [more]

1 2 3