బ్రేకింగ్ : గాలి అరెస్ట్

11/11/2018,01:26 సా.

మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డిని బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబిడెంట్ ముడుపు కేసులో గాలి జనార్థన్ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలి స్తున్న సయమంలో ఆయన నిన్న పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గాలిని నిన్న సాయంత్రం నుంచి కొద్దిసేపటి వరకూ విచారించిన [more]

గాలి దేశం నుంచి జంప్ అయ్యారా…?

08/11/2018,08:32 ఉద.

మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కోసం పోలీసులు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్నటి నుంచి ప్రత్యేక బృందాలు గాలి కోసం గాలిస్తున్నా ఫలితం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లారో కుటుంబ సభ్యులను, సన్నిహితులను అడిగినా ప్రయోజనం లేకపోయింది. గాలి ఫోన్ తో పాటు, ఆయన [more]

గాలి గాయబ్….పోలీసుల గాలింపు

07/11/2018,10:44 ఉద.

మైనింగ్ గాలి జనార్థన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనకోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అబెండెంట్ కంపెనీ తరుపున ఈడీ అధికారికి కోటి రూపాయలు లంచం ఇచ్చిన కేసులో గాలిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న గాలి పరారీలో ఉన్నారు. అబెండెంట్ కంపెనీని ఈడీ [more]

ఈడీ సోదాలు…సుజనాకు లింకు ఉందా….?

09/10/2018,08:00 ఉద.

మాజీ సిబిఐ డైరెక్టర్ విజయరామారావు శ్రీనివాస్ కళ్యాణ్ రావు నివాసం కార్యాలయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలలో విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లో సొదాలు ఈడీ సోదాలు జరిపింది. శ్రీనివాస్ కల్యాణ్ రావుపై 2016 ఫిబ్రవరిలో [more]

భారతినే కాదు…. బ్రదర్ అనిల్ ను కూడా…?

11/08/2018,08:00 ఉద.

వైసీపీ అధ్యక్షడు జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆయన సతీమణి భారతిని మాత్రమే కాకుండా బామ్మర్ది బ్రదర్ అనిల్ ను కూడా చేర్చాలని ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులను సంపాదించడానికి జగన్ కు [more]

టార్గెట్ చేస్తున్నారన్న జగన్….!

10/08/2018,10:52 ఉద.

ఒక వర్గం మీడియా తనను టార్గెట్ చేసిందని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ ఛార్జిషీటులో తన భార్య పేరు ఉందని ఒక వర్గం మీడియా ప్రచారానికి దిగడం పట్ల ఆయన ఆవేదన చెందారు. చివరకు తన కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్ట లేదంటూ ఆయన [more]

జగన్ కేసుల్లో వేగం పెంచిన ఈడీ

10/08/2018,08:00 ఉద.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈకేసులకు సంబంధించి తొలిసారిగా జగన్ సతీమణి వై.ఎస్. భారతి పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ లో చేర్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ దాఖలు చేసిన [more]

కేజ్రీ ఒంటరివాడని తేలింది….!

13/06/2018,11:59 సా.

అరవింద్ కేజ్రీవాల్….ఉన్నతాధికారి నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. బ్యూరోక్రాట్ నుంచి పొలిటికల్ లీడర్ గా ఎదిగిన కేజ్రీవాల్ పాలనాపరంగా ఇబ్బందులు తొలి నాటి నుంచి ఎదుర్కొంటున్నారు. పేరుకు ముఖ్యమంత్రి కాని అంతా లెఫ్ట్ నెంట్ గవర్న్ చేతిలో అధికారాలు ఉండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే మూడు రోజులుగా లెఫ్ట్ [more]