తారా మళ్లీ వచ్చిన వేళ….!!
నటి తారా చౌదరి మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇండ్రస్టీతో పాటుగా పోలీసులను ఆడుకున్న తారా చౌదరి ఇప్పడు మరొక సారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి తారా చేస్తున్న వ్యాఖ్యలు ఎటు వైపు వెళతాయో తెలియని స్దితి. తనను పోలీసులతోపాటుగా తన బావ మోసంచేశాడని చెప్పి అంటుంది తారా [more]