ముందే హెచ్చరించినా …?

24/09/2018,12:00 సా.

అటు మావోలు హెచ్చరికలు ముందే ఇచ్చారు. పోలీసులు జాగ్రత్త అనే చెప్పారు. కానీ మావోయిస్టు ల హెచ్చరికల నేపథ్యంలో తగిన భద్రతను ప్రజాప్రతినిధులకు కల్పించలేకపోయారు. పరిస్థితి ఇలా వున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలిసిన నేతలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితం విశాఖ జిల్లా అరకులో జరిగిన నేతల హత్యలు. అనుభవాలు [more]

కిడారి హత్యపై కన్నా సంచలన వ్యాఖ్యలు

24/09/2018,11:32 ఉద.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టులు హతమార్చిన ఘటనపై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ఇంటలిజెన్స్ ను తెలంగాణ ఎన్నికల కోసం ఉపయోగించడం వల్లనే కిడారి పై దాడి ఘటనను పోలీసులు ముందుగా పసిగట్టలేకపోయారన్నారు. [more]

బాక్సయిట్ బలి తీసుకుందా…?

24/09/2018,10:30 ఉద.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్యెల్యే శివేరి సోమ లను మావోయిస్టు లు హతమార్చడం వెనుక బాక్సయిట్ గనులు ప్రధాన కారణమన్న కోణం వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర ఒరిస్సా బోర్డుర్ లో బాక్సయిట్ తవ్వకాలు కొనసాగితే తమ ఉనికే ప్రశ్నార్ధకం అవుతుందన్న ఆందోళన మావోల్లో బలంగా [more]

చంపేశారు…ఏం సాధించారు….?

23/09/2018,06:00 సా.

మావోయిస్టులు విరుచుకుపడి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును ఎందుకు చంపేశారు? ఏం సాధించారు? ఇప్పుడు గిరిజిన గూడేల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను మావోలు దారుణంగా హత్య చేయడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఉదాసీనంగా ఉండటం వల్లనే ఎమ్మెల్యేను [more]

రాజయ్య ఇరుక్కున్నారే….!

12/09/2018,08:59 ఉద.

మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే టి.రాజయ్యకు ఆడియో టేపుల వివాదం చుట్టుముట్టింది. ఆయన ఎప్పుడు మాట్లాడారో తెలయదు కాని, ఒక మహిళతో జరిగిన అసభ్యకరమైన సంభాషణ ఇప్పుడు తెలంగాణలోనూ, గులాబీ పార్టీలోనూ కలకలం రేపుతుంది. స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన [more]

నల్లాల ఒదేలుకు కేసీఆర్ ఫోన్

11/09/2018,07:02 సా.

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ చేశారు. రేపు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఫోన్లో చెప్పినట్లు తెలిసింది. చెన్నూరు టిక్కెట్ తనకు దక్కకపోవడంతో ఈరోజు ఉదయం నుంచి నల్లాల ఒదేలు కుటుంబ సభ్యులతో కలసి తన ఇంట్లోనే స్వీయ నిర్భంధం [more]

జగ్గారెడ్డిపై ఏఏ సెక్షన్లంటే….?

11/09/2018,09:41 ఉద.

2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఎనిమిది సెక్షన్ల కింద కేసులు పెట్టారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో 3 గంటలు పాటు జగ్గారెడ్డిని విచారించిన పోలీసులు అరెస్ట్ చూపారు. [more]

బ్రేకింగ్ : నా అరెస్ట్ వెనక వారే…..!

11/09/2018,09:12 ఉద.

అక్రమంగా మనుషులను రవాణా చేశఆరన్న కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. గాంధీ వైద్యులు జగ్గారెడ్డి ఆరోగ్యం బాగానే ఉందని నివేదిక ఇవ్వడంతో ఆయన నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ కు తరలించారు. అయితే జగ్గారెడ్డి తనపై [more]

జగ్గారెడ్డి అరెస్ట్ వెనక?

11/09/2018,07:33 ఉద.

అతను ఒక ఎమ్మెల్యే. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనుషుల అక్రమ రవాణా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏకంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద మరొకరిని అమోరికాకు తీసుకుని వెళ్లారు. 14 ఏళ్ల తరువాత బయట ఈస్కామ్ లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ సినియర్ [more]

UA-88807511-1