ఎంఐఎం నేతలు ఫేస్ బుక్ హ్యాక్ చేయించారు

08/10/2018,05:10 సా.

గోషామహల్ బిజెపి మాజీ ఎమ్మెల్యే, హిందుత్వ నేత రాజా సింగ్ ఫేస్ బుక్ ను కొందరు హ్యాక్ చేశారు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో కుట్రపూరితంగా తన ఫేస్ బుక్ ను హ్యాక్ చేశారని, రాజకీయ [more]

హైదరాబాద్ లో దారుణం…..!

06/10/2018,12:17 సా.

ప్రేమించ లేదంటూ ఓ యువతి ఇంటికి వెళ్లి మరీ పెట్రోల్ తో తనతో పాటు ఆమెకు కూడా నిప్పంటించాడు ఇబ్రహీం అనే కీచకుడు. ఈ దాడిలో అజీనా బేగం మహిళ తో పాటు ఆమె వదిన కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు.90శాతం గాయాలతో చావు బ్రతుకుల మధ్య కొట్టు [more]

మళ్లీ ఇరుక్కుపోయిన లోకేష్

03/10/2018,07:44 సా.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో, ప్రసంగాల్లో తత్తరపాటుకు గురై నెటిజన్లకు దోరికిపోయే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మళ్లీ అలానే ఇరుక్కుపోయారు. ఆయన గాంధీ జయంతి సందర్భంగా నిన్న ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ లో ‘సచ్చతే సేవ’ పేరుతో స్వచ్చతను పెంపొందించానికి [more]

హీరోయిన్ ఇల్లు మునిగిపోయింది

20/08/2018,04:18 సా.

కేరళ వరదల్లో లక్షల సంఖ్యల్లో ఇళ్లు నీట మునిగాయి. సుమారు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇలా ఇల్లు నీటమునిగి నిరాశ్రయులైన వారిలో నటీనటులు, సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. ఇప్పటికే మళయాళీ అగ్రనటుడు మోహన్ లాల్ ఇల్లు ఇలానే నీటముననగా ఇప్పుడు హీరోయిన్ అనన్య(జర్నీ సినిమా నటి) ఇంట్లోకి [more]

ఫేస్ బుక్ పరిచయం… ముగ్గురి ప్రాణాలు తీసింది

03/08/2018,04:27 సా.

ఫేస్ బుక్ పరిచయం మూగు కుటుంబాల్లో విషాదం నింపింది. అన్యోన్యంగా ఉంటున్న దంపతులతో పాటు వివాహితను ప్రేమించిన వ్యక్తి మరణాలకు కారణమైంది. రాజమండ్రికి చెందిన బిందు, సాయి కొన్నాళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండేవారు. అయితే, ఇటీవల జంగారెడ్డిగూడానికి చెందిన [more]

హోటల్ లో కలిశాం గుర్తుందా..? టాప్ డైరెక్టర్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు

13/07/2018,12:36 సా.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై చిన్నతరహా యుద్ధమే చేస్తూ పలువురు నటులు, దర్శకులపై ఆరోపణలకు దిగుతున్న నటి శ్రీరెడ్డి తాజాగా తమిళ దర్శకుడిని టార్గెట్ చేశారు. తమిళ హిట్ దర్శకుడు ఆర్ఆర్ మురుగదాస్ తనకు సినిమాలో ఆఫర్ ఇస్తానని మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు [more]

పవన్ కి మచ్చ వస్తుందని స్పందించాలా..?

06/07/2018,03:20 సా.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై నటి రేణూ దేశాయ్ మరోసారి మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన మాటలుగా వైరల్ అవుతున్న వ్యాఖ్యల గురించి స్పందించాలని పవన్ అభిమానులు కోరడంతో ఆమె వారిపై ఫేస్ బుక్ లో విమర్శలు చేశారు. గత ఐదేళ్లుగా తనపై ఎన్ని విమర్శలు చేసినా ఎందుకు [more]

నాని సవాల్ కి సై అంటున్న శ్రీరెడ్డి..!

12/06/2018,01:15 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రేడింగ్ టాపిక్ శ్రీరెడ్డి. ఆమె హీరో నానిపై పలుమార్లు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో నాని ఓపిక పట్టలేక నిన్న ఆమెపై లీగల్ యాక్షన్‌ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఆమెకు లీగల్‌ నోటీసులు కూడా పంపించాడు. అయితే శ్రీరెడ్డి.. డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల [more]

వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త..

30/05/2018,07:42 ఉద.

దేశంలో ఇప్పటికే 20 కోట్ల మందికి సేవలంధిస్తున్న వాట్సాప్ తన వినియోగదారులకు మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకువస్తోంది. వాట్సాప్ పేమెంట్స్ పేరుతో వాట్సాప్ ద్వారానే చెల్లింపులు, లావాదేవీలు చేసుకునే సరికొత్త ఫీచర్ ను వచ్చే వారం నుంచే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే హెచ్ [more]