నంద్యాల హామీకి నామం….!

20/09/2018,11:00 ఉద.

ఏపీ జర్నలిస్టులకు చంద్ర బాబు ఝలక్ ఇవ్వబోతున్నారు. అమరావతిలో సొంతింటి కలలు కంటున్న వారి ఆశలపై బాబు నీళ్లు చల్లబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు అందరికి సొంత ఇంటిని సమకూరుస్తానని నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్ర బాబు హామీ ఇచ్చారు. [more]

విశాల్ ఎంత మంచి వాడు…

09/06/2018,08:00 సా.

సమాజంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమిళ హీరోలు చూపే సేవాభావం మామూలుగా ఉండదు. ఇటీవల తూత్తుకూడిలో జరిగిన కాల్పుల బాధితులను హీరో విజయ్ సేతుపతి అర్థరాత్రి బైక్ పై వెళ్లి పరామర్శించారు. అంతేకాదు, వారికి ఆర్థిక సహాయం కూడా అందించారు. ఇక తెలుగు వ్యక్తి, తమిళ హీరో విశాల్ [more]

ఈ సీఎంకు కలిసి రావడం లేదా?

02/06/2018,11:59 సా.

ఎన్నికలు జరుగుతున్న వేళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మళ్లీ రైతుల సమస్య తలెత్తింది. మధ్యప్రదేశ్ లో రెండురోజులుగా రైతులు ఆందోళనకు దగారు. రైతులు పది రోజుల సమ్మెను ప్రకటించారు. దీనికి గావ్ బంద్ అని నామకరణం చేశారు. రైతుల రుణాలను రద్దు చేయాలని, ఉచిత [more]

తెలంగాణలో చారిత్రాత్మక పథకం ప్రారంభం

10/05/2018,06:00 ఉద.

రైతు బంధుపథకాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రతి రైతుకు ఎకరాకు నాలుగువేల రూపాయల పంట పెట్టుబడి కింద ప్రభుత్వం ఈ సాయం చేయనుంది. దీంతో ఈ పథకాన్ని అనుకూలంగా మలచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా అందరూ నేడు [more]

నేను ప్రతిపక్షం కాదంటున్న రేవంత్

14/12/2016,10:30 ఉద.

ఏమిటీ ట్విస్టు అనుకుంటున్నారా? తెలంగాణలో తనను ప్రతిపక్షంగా భావించవద్దంటూ కేసీఆర్ ను ఉద్దేశించి చెప్పే పరిస్థితి రేవంత్ కు వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారా? తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలసి పనిచేయడానికి సిద్ధం అని చంద్రబాబునాయుడు ప్రకటించినంత మాత్రాన రేవంత్ వైఖరిలో కూడా.. మార్పు వచ్చేసిందేమో అనుకుంటున్నారా? నిజానికి [more]

UA-88807511-1