ఈ సినిమాకి మరీ ఇంత రెమ్యూనరేషనా..?

28/05/2018,05:39 సా.

రాజా ది గ్రేట్ తో మళ్ళీ ఫామ్ లోకి దూసుకొచ్చిన రవితేజ కి టచ్ చేసి చూడు సినిమా ఫ్లాప్ అయినా రవితేజ క్రేజ్ తో నేలటిక్కెట్టు నిర్మాతలు మళ్లీ ఒక మాదిరి బడ్జెట్ తో సినిమాని నిర్మించారు. రెండు సినిమాల హిట్స్ తో ఉన్న కళ్యాణ్ కృష్ణ [more]

నేల టికెట్ మూవీ రివ్యూ

25/05/2018,03:02 సా.

బ్యానర్: SRT ఎంటర్టైన్మెంట్స్ నటీనటులు: రవితేజ, మాళవిక శర్మ, జగపతి బాబు, సంపత్, పోసాని కృష్ణ మురళి, అలీ, ప్రియా, సత్య కృష్ణ, బ్రహ్మజీ, సురేఖ వాణి, శివాజీ రాజా తదితరులు కథ, మాటలు: కళ్యాణ్ కృష్ణ కురసాల స్క్రీన్ ప్లే: సత్యానంద్ మ్యూజిక్: శక్తి కాంత్ కార్తిక్ [more]

క్రేజ్ లేకపోయినా.. రెండు కోట్లా?

24/05/2018,01:43 సా.

సన్నజాజి లాంటి నడుమందాలతో ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించిన ఇలియానా కి బాలీవుడ్ మీద మోజు పుట్టి టాలీవుడ్ ని కాలదన్నింది. బాలీవుడ్ కి వెళ్లినా అప్పుడప్పుడు [more]

అను పారితోషకం లో కోత..?

24/05/2018,12:30 సా.

‘నా పేరు సూర్య’ సినిమాకు ఇక టాటా చెప్పే టైం వచ్చేసిందనే చెప్పాలి. మరో రెండురోజుల్లో కొత్త సినిమాలు ఉండటంతో ఈ సినిమాను తీసేసి పరిస్థితి వచ్చింది. మెయిన్ సెంటర్స్ లో తప్ప దాదాపు అన్ని సెంటర్స్ లో ఈ సినిమాను ఎత్తేయనున్నారు. ఇకపోతే ఆడియో లాంచ్ నుంచి [more]

ఈ హీరోపై ఇంత పెట్టుబడా..?

23/05/2018,12:49 సా.

బెల్లంకొండ సురేష్ తన కొడుకుని ఎంతో గ్రాండ్ గా ‘అల్లుడు శ్రీను’ సినిమాతో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మాత సురేష్ బయర్స్ కి తక్కువ రేటుకి అమ్మి వాళ్ల పరంగా సక్సెస్ అనిపించుకున్నాడు కానీ నిర్మతగా సురేష్ కి మాత్రం నష్టాలే మిగిలాయి. ఆ [more]

రాజమౌళి కి అడ్డంగా బుక్ అవుతున్నారా?

23/05/2018,11:41 ఉద.

రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అంటేనే అందరిలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. రాజమౌళి చేతిలో స్టార్ హీరోలు. మరి బాహుబలి లాంటి కళా ఖండాన్ని తెరకెక్కించిన రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటేనే చెవి కోసేసుకుంటారు. మరి రాజమౌళి డైరెక్షన్ లో ఇద్దరు స్టార్ [more]

ఆలోచనలో పడ్డ రామ్!

22/05/2018,12:03 సా.

గత కొంతకాలంగా హీరో రామ్ కు సరైన హిట్ లేదు. ‘నేను శైలజ’ సినిమా తర్వాత రామ్ చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని వరస సినిమాలు చేస్తున్నాడు. ఒకటి త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో ‘హలో గురు ప్రేమ కోసమే’ [more]

‘నేల టిక్కెట్టు’ ను పట్టించుకోవడం లేదే..!

19/05/2018,01:32 సా.

రవితేజ కొత్త సినిమా ‘నేలటిక్కెట్టు’ వచ్చే శుక్రవారం రిలీజ్ కానుంది. ఇంతవరకు ఈ సినిమాపై ఎటువంటి హైప్ లేదు. మేకర్స్ ఎలాగైనా ఈ సినిమాపై మించి హైప్ తీసుకుని రావాలని చాలానే ట్రై చేసారు. కానీ అవేవీ ఫలించలేదు. ట్రైలర్, టీజర్, వీడియో సాంగ్ టీజర్లు, ప్రీ రిలీజ్ [more]

సిద్దార్థనా..? రాఘవనా…?

19/05/2018,12:32 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎన్టీఆర్ ఫాన్స్ కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఈ రోజు [more]

కొత్త అవతారంలో శ్రీరెడ్డి

18/05/2018,06:18 సా.

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ వార్తల్లోని వ్యక్తిగా మారిన శ్రీరెడ్డి కొత్త అవతారమెత్తింది. గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో మహిళా నటులపై వేదింపులు జరుగుతున్నాయని, వారందరికీ తాను అండగా ఉంటానని ఆమె ప్రకటించింది. తనను పలువురు సినీ ప్రముఖులు వేదించారని, వారి పేర్లు బయటపెట్టి [more]

1 2