కేరళ కన్నీటిని తుడిచేదెవరు?

21/08/2018,11:59 సా.

దేవ భూమిగా అభివర్ణించే కేరళ ఇప్పుడు కన్నీటి సంద్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సాయం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సాయంపై మాత్రం ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తున్నారు. దాదాపు పన్నెండు రోజులకు పైగానే కేరళ నీటిలో నానింది. [more]

బ్రేకింగ్ : జగన్ రూ.కోటి సాయం

20/08/2018,01:23 సా.

కేరళలో ముంచెత్తిన వరదలను చూసి వైసీపీ అధినేత జగన్ చలించిపోయారు. కేరళలో ఆపన్నులను ఆదుకునేందుకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్న జగన్ కోటి రూపాయాలను విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున కేరళకు కోటి రూపాయలను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు [more]

రెండు రాష్ట్రాలు బయటపడతాయా?

20/08/2018,09:00 ఉద.

కళ్ళముందే కేరళ కష్టాలు కనపడుతూ ఉండగానే వరుణుడి ప్రకోపానికి తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎడతెరిపి లేని వర్షాలతో నదుల్లో నీరు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తూ ఆందోళన కలిగిస్తుంది. దాంతో రెండు ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపి ఎప్పటికప్పుడు పరిస్థితులను [more]