గల్లా ఎఫెక్ట్ తాకిందా …?

29/12/2018,10:30 ఉద.

అజాత శత్రువుగా సినీరంగంలో వెలుగొందుతున్న ప్రిన్స్ మహేష్ బాబు పై జీఎస్టీ ఎగవేత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు సినిమాలకు విడతీయరాని అనుబంధం దేశవ్యాప్తంగా వుంది. మరీ ముఖ్యంగా దక్షిణాది తారలు రాజకీయం వైపు చూపు చూడకపోవటానికి ఆర్ధిక మూలాలు దెబ్బతినకుండా ఉండేందుకే అన్నది అందరికి [more]

జయదేవ్ పై జయం నాదే…!

16/09/2018,09:00 ఉద.

విజ్ఞాన్ విద్యాసంస్థలు! ద‌క్షిణాదిలోని రెండు, మూడు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ, తెలంగాణాలో మంచి పేరున్న విద్యా సంస్థలు. వీటి గురించి తెలియ‌నివారు దాదాపు ఎవ‌రూ ఉండ‌రు. ఈ సంస్థల అధినేత లావు ర‌త్తయ్య. ఒక్క విద్యాసంస్థల కే ప‌రిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల‌తోనూ ముందుకు పోతూ.. త‌న‌దైన [more]

టీడీపీ ఎంపీ క్యాండేట్లు వీళ్లేనా..!

12/09/2018,02:00 సా.

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌ధాని మంత్రి ఎవ‌రు కావాలో నిర్ణ‌యింది టీడీపీయేన‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పారు. ఏపీలోని మొత్తం 25 స్థానాల‌ను కైవ‌సం చేసుకుని ఢిల్లీలో చ‌క్రం తిప్పుతామంటూ ఆయ‌న చెప్పారు. అయితే.. ఇందుకు అనుగుణంగానే.. ఇప్ప‌టి నుంచి చంద్ర‌బాబు ఆయా లోక్‌స‌భ స్థానాల‌కు [more]

మరోసారి ధ్వజమెత్తిన గల్లా

09/08/2018,06:13 సా.

కేంద్రప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కోక తప్పదని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ జోస్యం చెప్పారు. ఈరోజు పార్లమెంటులో గల్లా మాట్లాడుతూ విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ఆర్థికంగా…అన్ని రకాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాల్సిన [more]

ఆ ఎంపీలిద్దరికీ మైనస్…?

26/07/2018,10:00 ఉద.

పార్లమెంట్ సమావేశాల వైపు తెలుగు వారంతా ఆసక్తిగా చూస్తున్న తరుణం. తెలంగాణ ఎంపీలు ఒకే. హిందీ, ఆంగ్ల భాషల్లో సభను ఆకట్టుకుంటున్నారు. కానీ ఎపి టిడిపి ఎంపీలు బాష సమస్య తో సభలో ఆసక్తికర ప్రసంగాలు చేయ లేక పోతున్నారు. అవిశ్వాసం పై హిందీలో అద్భుతంగా మాట్లాడారని టిడిపి [more]

టీడీపీపై ప‌వ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు

20/07/2018,05:55 సా.

పార్టీ కోసం, వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌త్యేక హోదా విష‌యంలో తెలుగుదేశం పార్టీ రాజీ ప‌డింద‌ని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని టీడీపీ నాయ‌కులు కోల్పోయార‌ని, ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌స్సు గెలిచే సువ‌ర్ణావ‌కాశాన్ని టీడీపీ కోల్పోయింద‌న్నారు. అవిశ్వాస‌పై ఆ పార్టీ వాద‌న లోక్‌స‌భ‌లో [more]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గోడు వీరికి పట్టదా..?

20/07/2018,04:44 సా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు అవిశ్వాస తీర్మానంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఎంపీలు పార్ల‌మెంటు వేదిక‌గా రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయాన్ని ఎండ‌గ‌డ‌తార‌ని, మిగ‌తా పార్టీలు, మిగ‌తా రాష్ట్రాల ఎంపీలు కూడా రాష్ట్రం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌తార‌ని అంతా భావించారు. అయితే, మొద‌ట చ‌ర్చ‌ను ప్రార‌భించిన తెలుగుదేశం పార్టీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ [more]

ప్ర‌ధానిని అంత‌మాట అంటారా..? నిర్మ‌లా సీతారామ‌న్ ఆగ్ర‌హం

20/07/2018,01:32 సా.

ప్ర‌ధానిని ఉద్దేశించి మోస‌గాడు అంటు వ్యాఖ్యానించిన టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ మండిప‌డ్డారు. ఎంపీ వ్యాఖ్య‌ల‌ను రికార్డుల నుంచి తొల‌గించాల‌ని స్పీక‌ర్ ను కోరారు. తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ కూడా మండిప‌డ్డారు. అవిశ్వాస తీర్మానంపై [more]

గ‌ల్లాపై మండిప‌డ్డ తెలంగాణ ఎంపీలు

20/07/2018,01:05 సా.

లోక్‌స‌భ‌లో చ‌ర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న అశాస్త్రీయం, ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధంగా జ‌రిగింద‌ని గ‌ల్లా వ్యాఖ్య‌నించ‌డంతో టీఆర్ఎస్ ఎంపీలు ఆయ‌న ప్ర‌సంగాన్ని అడ్డ‌గించారు. స్పీక‌ర్ వారించ‌డంతో వారు శాంతించారు. తిరిగి ప్ర‌సంగం చివ‌ర్లో [more]

రాష్ట్రం ప‌క్షాన గ‌ళ‌మెత్తిన గ‌ల్లా…ప్ర‌సంగంలోని ముఖ్య అంశాలు

20/07/2018,12:52 సా.

పార్ల‌మెంటు వేదిక‌గా అవిశ్వాసం తీర్మానం సంద‌ర్భంగా జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి జ‌రిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ గ‌ళ‌మెత్తారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన తీరు, త‌మ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం, విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలు అమ‌లు కాక‌పోవ‌డం, మోదీ ఇచ్చిన హామీలు [more]

1 2