గెలుపు పక్కా అంటున్నారే…!!

18/01/2019,06:00 సా.

త్వరలో జరిగే ఎన్నికల్లో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని ఓ వైపు సర్వేలు చెబుతూంటే మరో వైపు మంత్రులు, సీనియర్ నేతలు తమ విజయావకాశాలను పెంచుకునేందుకు తమదైన వ్యూహాలను అనుసరిస్తున్నారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే ఇద్దరు సీనియర్ మంత్రులతో పాటు, పలువురు తల పండిన టీడీపీ ఎమ్మెల్యేలు [more]

ఫస్ట్ లిస్ట్ లో ఆరుగురేనట…!!

17/01/2019,07:00 సా.

సంక్రాంతి పండుగ సినిమాల సందడి పూర్తి అయింది. ఆ టికెట్లు హడావుడి అయిన తరువాత ఇపుడు రాజకీయ సినిమా తెరపైకి వస్తోంది. ఇక్కడా టికెట్ల గోలే కనిపిస్తోంది. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో టికెట్ కోసం ప్రతి పార్టీలోనూ ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అధినేత కటాక్షం కోసం [more]

గంటాను బాహాటంగా…??

13/01/2019,09:00 సా.

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు మన పెద్దలు. అలాగే రాజకీయ నాయకులు కూడా ముందు సొంత పార్టీలోని నాయకులను సంతృప్తి పరిస్తే బయట జనాల మెప్పు ఆ తరువాత పొందవచ్చు. ఇంట్లోనే మద్దతు కరవైతే ఇక ఓటర్లు ఎందుకు మద్దతు పలకాలి. విషయానికి వస్తే భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న [more]

గంటాపై ఆ…సీనియ‌ర్‌ గరంగరం…!!!

11/01/2019,12:00 సా.

ఒక‌సారి పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం ఆయ‌న‌కు అస్స‌లు నచ్చ‌దు. త‌న‌కు అనుకూల‌మైన స్థానం నుంచి బ‌రిలోకి దిగడం.. విజ‌యం ఖాతాలో వేసుకోవ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌! అంతేకాదు.. ఏ ప్ర‌భుత్వం ఏర్ప‌డినా ఆయ‌నకు మాత్రం `మంత్రి` ప‌ద‌వి ఖాయం!! ఇప్ప‌టికే ఆయ‌న ఎవ‌రో అంచ‌నా వేసేసే [more]

నిగ్గదీసి అడుగుతున్నారే…!!

10/01/2019,10:30 ఉద.

ఎన్నికల ముందు జన్మభూమి పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు జనంలోకి వచ్చారు. దాంతో ఇపుడు ప్రజలు వారికి అసలైన సంక్రాంతి పండుగను చూపిస్తున్నారు. ఇన్నాళ్ళూ తన సమస్యల కోసం ఇళ్ళ చుట్టూ తిరిగినా పట్టించుకోని నయా ప్రభువులు ఇపుడు తమ ఏరియాలకే వచ్చి అన్నీ పరిష్కరిస్తామని అనడంతో ప్రజలు ఏకంగా [more]

ఆ మాజీ మంత్రి సైకలెక్కడం ఖాయమే..!!

04/01/2019,03:00 సా.

రాజకీయ అవసరాలు చంద్రబాబుకి తెలిసినంతగా ఎవరికీ తెలియవంటే అతిశయోక్తి కాదేమో. ఎప్పటికి ఏది అవసరమో దాన్ని అమలు చేసి అనుకున్నది సాధించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఎవరినీ కాదనుకోరు. అలాగని అవసరం లేకపోతే ఎవరినీ నెత్తిన పెట్టుకోరు కూడా. విషయమేంటంటే విశాఖ జిల్లాకు చెందిన మాజీ [more]

గంటాకు..ప్రమాద ఘంటికలు…!!!

02/01/2019,08:00 సా.

అదేదో సినిమాలో పాటలా జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక వైపు, మెజారిటీ ఎమ్మెల్యేలు మరో వైపు ఉన్న దృశ్యం ఇపుడు విశాఖ టీడీపీలో కనిపిస్తోంది. అసలే ఎన్నికల వేళ పార్టీలో ఇలా వైరి వర్గాలు మోహరించి ఉన్న సన్నివేశం జయాపజయాలపై పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. విశాఖ పర్యటనకు [more]

ఆ ఎంపీపై అన్ని రూమర్లు ఎందుకనో… ??

01/01/2019,12:00 సా.

అదెంటో విశాఖ రూరల్ జిల్లా అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీద వస్తున్న రూమర్లు ఇన్నీ అన్నీ కావు. నిజానికి ఎంపీ గారి మనసులో ఏముందో తెలియదు కానీ ఆయన పార్టీ మారుతారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. దాన్ని ఆయన స్వయంగా ఖండించినా ఈ ప్రచారం మాత్రం [more]

ఓర్నీ…వాటిని కూడా కబ్జా చేస్తారా !!

26/12/2018,06:00 సా.

బలమున్న వాడిదే రాజ్యం. రాజకీయాల్లోనూ అంతేనేమో. మంత్రులు సామంతులు తరువాతనే మిగిలిన వారంతా. ఇపుడు విశాఖ జిల్లాలోనూ అదే జరుగుతోందనిపిస్తోంది. నోరున్న నాయకులు లేని చోట సీటు కబ్జా చేసేందుకు మంత్రుల తనయులు పోటీ పడుతూంటే వారికి మద్దతుగా తండ్రులు ముందుకు వస్తున్నారు. విశాఖ రూరల్ జిల్లాలో ఉన్న [more]

ఈ ‘‘ఫ్రీ’’ ట్రీట్ మెంట్ ఏంటి…??!

26/12/2018,03:00 సా.

గెలిచేందుకు సవాలక్ష మార్గాలు ఉన్న ఈ రోజుల్లో పార్టీతో సంబంధం లేకుండా డబ్బున్న నేతలు, పలుకుబడిని పెంచుకోవడానికి సొంతంగా పధకాలకు రూపకల్పన చేసుకుంటున్నారు. ఎలాగైనాగెలవడమే ముఖ్యం అన్న ఆలోచనతోనే వారు ముందుకు సాగుతున్నారు. విషయానికి వస్తే భీమిలి ఎమ్మెల్యే, విశాఖ అర్బన్ జిల్లా మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు [more]

1 2 3 7