మహేష్ ఆలోచన బాగానే ఉంది

08/11/2018,12:00 సా.

మహేష్ బాబు నటుడు గానే కాకుండా వ్యాపారాలు..యాడ్ ఫిల్మ్ లు, బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు వంటివి చేస్తుంటాడు అని తెలిసిన విషయమే. రీసెంట్ గా అయన ‘ఎంబి’ అనే బ్యానర్ స్టార్ట్ చేసి అందులో సినిమాలు చేయాలనీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ బ్యానర్ [more]

మహేష్ కొత్త రూల్ పెట్టాడట!

14/09/2018,09:06 ఉద.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ‘స్పైడ‌ర్’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు మంచి గుణపాఠం నేర్పాయి. అందుకే ఇప్పుడు మహేష్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కొత్త రూల్స్ పెట్టి ముచ్చెమ‌ట‌లు పటిస్తున్నారట. స్క్రిప్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మహేష్. ‘శ్రీ‌మంతుడు’, ‘భ‌ర‌త్ అనే నేను’ రెండు సినిమాల పూర్తిగా బౌండ్ స్క్రిప్టులుగా చూసుకున్న [more]

మహేష్ ఇంట్లో సెలెబ్రేషన్స్

20/07/2018,01:29 సా.

ఫ్యాన్స్ కు తమ హీరోస్ బర్త్ డేస్ అంటే వాళ్లకి పండగలాగా. వారి పుట్టినరోజున ఎదోకరకంగా సెలెబ్రేట్ చేసుకోవడం ఎన్టీఆర్..ఏఎన్ఆర్ టైం నుండే చూస్తున్నాం. ప్రస్తుతం ఆ ఫీవర్ మరింత ఎక్కువైందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ లో మహేష్ బాబు ఒకడు. ప్రిన్స్ అని ముద్దుగా [more]

సూపర్ స్టార్ పక్కన రకుల్

19/07/2018,08:57 ఉద.

తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవించిన తర్వాత తన లక్ ను కోలీవుడ్ లోను.. బాలీవుడ్ లోను టెస్ట్ చేసుకోడానికి వెళ్ళింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ రెండు ఇండస్ట్రీస్ లో సినిమాల మీద సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. అక్కడ సినిమాల్లో బిజీ అవ్వడం [more]

సురేందర్ రెడ్డి తో మహేష్ సినిమానా

06/07/2018,08:42 ఉద.

కిక్, రేసు గుర్రం, ధ్రువ సినిమాల్తో ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి అందరికి షాక్ ఇచ్చాడు. అందులోను భారీ బడ్జెట్ చిత్రాన్ని దేశంలోని పలు భాషల్లో తెరకెక్కించడం అనేది సాహసోపేతమైన నిర్ణయం. అయినప్పటికీ [more]

రాజసమా.. రైతు బిడ్డా…?

04/07/2018,11:01 ఉద.

మహేష్ 25 వ సినిమా మొదలు పెట్టడమే ఆలస్యం అయ్యింది కానీ.. మొదలు పెట్టగానే విరామం లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది. వంశి పైడిపల్లి పూర్తి స్క్రిప్ట్ తో మహేష్ – పూజ హెగ్డేలతో పాటుగా ఈ సినిమా లో కీలక పాత్ర పోషిస్తున్న అల్లరి నరేష్ తో సహా [more]

ఇప్పుడు ఇతను రవి నా ?

01/07/2018,09:40 ఉద.

అల్లరి నరేష్ ప్రస్తుతం వరస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. అస్సలు కొంత కాలం నుండి ఈ కామెడీ హీరోకి హిట్ అనే పదమే ఎదురు కావడం లేదు. రొటీన్ కామెడీతో అల్లరి నరేష్ హీరోగా హిట్స్ కొట్టలేక సతమతమవుతున్న టైం లో మహేష్ బాబు సినిమాలో ఒక కీలక [more]

భరత్ అనే నేను క్లోజింగ్ కలెక్షన్స్

22/06/2018,11:19 ఉద.

హిట్ కోసం అల్లాడుతున్న మహేష్ బాబు కి మళ్ళీ కొరటాల శివ గతంలో శ్రీమంతుడు హిట్ అందించినట్టుగానే… తాజాగా మహేష్ కి భరత్ అనే నేను హిట్ అందించాడు. రెండు ప్లాప్స్ తో ఉన్న మహేష్ బాబు భరత్ అనే నేను తో బంపర్ హిట్ కొట్టాడు. పొలిటికల్ [more]

కళ్యాణ్ రామ్.. మెగా హీరోలకి ఛాలెంజ్ విసిరాడు

03/06/2018,03:19 సా.

గతంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ లాగా ఇప్పుడు ఫిట్నెస్ ఛాలెంజ్ ఒకటి ఇండియా మొత్తం వైరల్ అవుతుంది. ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ పేరుతో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ స్టార్ట్ చేసిన ఈ చైన్ లింక్ ప్రాసెస్ లో.. ఫిట్నెస్ ఛాలెంజ్ లోకి మలయాళం [more]

మహేష్ కథ వింటుంటే.. ఎక్కడో విన్నట్టుందే…?

31/05/2018,10:04 ఉద.

మహేష్ బాబు ఇప్పుడు వంశి పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ సినిమా షూటింగ్ కోసం సమాయత్తమవుతున్నారు. వచ్చేనెల 10 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకుని సెట్స్ మీదకెళ్లబోతుంది. వంశి దర్శకత్వంలో మహేష్ బాబు కొత్తగా సరికొత్తగా గెడ్డం లుక్ తో కనబడబోతున్నాడు. భరత్ అనే నేను [more]

1 2 3