విజయ్ క్రేజ్ కి నిదర్శనం

05/02/2019,09:10 ఉద.

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజియస్ట్ హీరో ఎవరయ్యా అనగానే టక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పేస్తారు. చాల తక్కువ సమయంలోనే యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించినా విజయ్ దేవరకొండ రెండు మూడు సినిమాల్తోనే బాగా పాపులర్ అయ్యాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమా ల్తో యూత్ [more]

లాభాల పంట పండించిన మూడు సినిమాలివే..!

01/02/2019,12:20 సా.

బాహుబలి సినిమా తరువాత మన టాలీవుడ్ మార్కెట్ ఓపెన్ అయిపోయిందని అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం తరువాత కలెక్షన్లపరంగా భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు ఏంటో చూద్దాం. మొదట ఈ లిస్ట్ లో రామ్ చరణ్ నటించి సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం ఉంది. ఈ సినిమా [more]

తన ప్లాన్ – బి ఏంటో చెప్పిన విజయ్..!

28/01/2019,01:16 సా.

మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుని రెండో సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో తనలోని టాలెంట్ ను నిరూపించుకున్న విజయ్ ఆ తరువాత వచ్చిన ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’తో తనకున్న మార్కెట్ స్థాయి ఏంటో చెప్పాడు. ఈ రెండు సినిమాలకి మార్కెట్ కూడా [more]

అరవింద సమేతని తొక్కేసిన గీత..!

24/01/2019,05:01 సా.

గతేడాది గీత గోవిందం సినిమా ఎన్ని రికార్డులను, ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఆ సినిమా థియేటర్స్ లోనే కాదు.. బుల్లితెర మీద కూడా నాన్ బాహుబలి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక గీత గోవిందం హావాలో ఇప్పుడు మరో [more]

గీత గోవిందానికి ఎసరు పెట్టిన ఎఫ్ 2..!

23/01/2019,02:20 సా.

గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా.. చాలా తక్కువ బడ్జెట్ తో థియేటర్స్ లోకి వచ్చిన విజయ్ దేవరకొండ – పరశురామ్ ల గీత గోవిందం బంపర్ హిట్ కావడమే కాదు.. గీత ఆర్ట్స్ వారికి తిరుగులేని లాభాలను తెచ్చిపెట్టింది. విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్, రష్మిక మందన్న [more]

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ఏదంటారు..?

31/12/2018,01:45 సా.

మరికొన్ని గంటల్లో 2018 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2019 సంవత్సరానికి గ్రాండ్ వెల్ కం చెప్పడానికి అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మరి 2018లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో కొంత ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది బోలెడన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో [more]

విజయ్ కు ఆ… జిల్లా అమ్మాయి కావాలంట!

29/12/2018,11:43 ఉద.

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. వరస సినిమాలు హిట్ అవ్వడంతో మనోడితో సినిమాలు చేయడానికి చాలామంది లైన్ కడుతున్నారు. యూత్ పాటు అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉన్న ఈ నైజాం కుర్రోడికి ఏపీ లో కూడా అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం [more]

2018 ఓవర్సీస్ టాప్ 5 మూవీస్ ఇవే!!

27/12/2018,12:17 సా.

ఈ ఏడాది చాలా సినిమాలే విడుదలయ్యాయి. కానీ చాలా తక్కువ సినిమాలే కోట్లు కొల్లకొట్టాయి కానీ…. హిట్ అయిన సినిమాల కన్నా.. ప్లాప్ అయిన సినిమా లిస్ట్ చాంతాడంత ఉంది. అయితే ఈ ఏడాది భారీ అంచనాలతో బరిలోకి దిగిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. [more]

తెలుగులో విజయ్… కన్నడనాట యశ్..!

26/12/2018,12:03 సా.

కన్నడలో య‌శ్ హీరోగా ప్ర‌శాంత్‌ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై సంచలన విజయాన్ని మూట గట్టుకుంది. సినిమాకి తెలుగు, తమిళంలో మిక్స్డ్ రివ్యూస్ పడినప్పటికీ… తొలి 3 రోజుల్లో 58 కోట్ల నెట్ వ‌సూళ్లు [more]

హిట్ డైరెక్టర్ ని పట్టేశాడుగా..!

25/12/2018,01:12 సా.

‘నా పేరు సూర్య’ డిజాస్టర్ కావడంతో అల్లు అర్జున్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు. సరైన స్టోరీ కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు కానీ దేన్నీ ఫైనలైజ్ చేయలేదు. మొన్నటివరకు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడని స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని టాక్ వచ్చింది. [more]

1 2 3 10