బాబూ విజయ్… ఏంటి బాబూ ఇది..!

03/09/2018,11:50 ఉద.

విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటించిన ‘గీత గోవిందం’ రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా ఆ సినిమా జోరు ఇంకా తగ్గలేదు. మొదటి వారం ఈ సినిమా ఏకంగా 40 కోట్ల దాకా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాతి వారం అంటే రెండో [more]

విజయ్ ఆనందం అతని ట్వీట్ లోనే…!

02/09/2018,11:27 ఉద.

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల‌తో స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ గీత గోవిందం సక్సెస్ ని విదేశాల్లో కూర్చుని మరీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందానికి రెండు వారాలుగా ఎదురనేదే లేకుండా [more]

విజయ్ – పూరి సినిమాపై క్లారిటీ..!

31/08/2018,12:38 సా.

‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఈ సినిమాతో 100 కోట్లు గ్రాస్ క్లబ్ చేరాడు. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇది ఇలా [more]

విజయ్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు..!

28/08/2018,12:33 సా.

ప్రస్తుతం థియేటర్స్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం సినిమా కుమ్మేస్తుంది. విడుదలై రెండు వారాలు కావొస్తున్నప్పటికీ.. ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న గీత గోవిందం సినిమాకి మెగా సపోర్ట్ బాగా దొరికింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో [more]

గీత గోవిందం శాటిలైట్ రైట్స్ మరీ అంత తక్కువా..?

28/08/2018,12:04 సా.

‘గీత గోవిందం’ సినిమా థియేటర్స్ లో దుమ్ము దులుపుతుంటే.. టీవీలలో కూడా అదే జోరు కొనసాగించడానికి రెడీ అయిపోయింది. బ్లాక్ బస్టర్ పేరుతో కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కు గట్టి పోటీయే వచ్చింది. ఈ పోటీలో జీ తెలుగు ఛానల్ వారు శాటిలైట్ [more]

@నర్తనశాలకు మంచి డిమాండే ఉంది!

27/08/2018,02:05 సా.

కృష్ణ వంశీ శిష్యుడు శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో ఛలోతో ఫామ్ లోకి వచ్చిన నాగ శౌర్య తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో @నర్తనశాల సినిమా చేశాడు. @నర్తనశాల రేపు గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 15 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా [more]

మరో హీరోయిన్ కూడా అందుకు రెడీ అయ్యింది!

27/08/2018,12:45 సా.

ఈ మధ్యన పర భాష హీరోయిన్స్ టాలీవుడ్ లో రాజ్యమేలుతున్నారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్స్ అయినా కొంతమంది హీరోయిన్స్ ఇప్పటికి తమ డబ్బింగ్ ని వేరే వాళ్లతోనే చెప్పించుకుంటుంటే… ప్రస్తుతం టాలీవడ్ లోకి దూసుకొచ్చిన కుర్ర పర భాష హీరోయిన్స్ తన పాత్రలకు తామే తెలుగు డబ్బింగ్ చెప్పుకోవడానికి [more]

చీరకట్టులో అదరగొడుతున్న రష్మిక..!

25/08/2018,11:42 ఉద.

ఛలో సినిమాలో నైట్ డ్రెస్సులు, చుడీదార్స్ లో మత్తెక్కించిన రష్మిక మందన్న.. నిన్నగాక మొన్న విడుదలైన గీత గోవిందం సినిమా లో స్పైసిగా లేకపోయినా చీరకట్టులో చూపు తిప్పుకోలేని అందంతో… కళ్లతోనే హావభావాలూ పలికిస్తూ అదరగొట్టింది. ఈ సినిమాలో చుడీదార్స్ తోనూ, చీరాలలోను రష్మిక అందంగా కనబడింది. విజయ్ [more]

1 2 3 4 5 9