విజయ్ దేవరకొండని పరేషాన్ చేస్తున్న పాట..!

02/08/2018,03:41 సా.

అర్జున్ రెడ్డి హిట్ తో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ను సాధించిన విజయ్ దేవరకొండకు ఓ పాట ఇబ్బందిగా మారింది. ఆయన తాజాగా నటించిన గీత గోవిందం సీనిమా ఆగస్టు 15 విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. అయితే, ఇందులో [more]

పెళ్లి చేసుకుంటే నటించకూడదా..?

30/07/2018,12:56 సా.

హీరోలైతే పెళ్లయినా ఇంకా నటిస్తూనే ఉంటారు. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టి తనంతటి వాళ్లు అయినప్పటికీ వారు హీరోలుగానే కొనసాగుతారు. కానీ హీరోయిన్స్ కి పెళ్లంటేనే భయం. ఇక పెళ్ళై పిల్లలు కనాలన్నా భయమే. అందుకే హీరోయిన్స్ పెళ్ళికి తొందరగా ఒప్పుకోరు. తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వెంటనే [more]

ఏం యాటిట్యూడ్ చూపిస్తున్నాడు!

30/07/2018,12:24 సా.

అర్జున్ రెడ్డి సినిమాతో పక్కా యాటిట్యూడ్ చూపిస్తున్న విజయ్ దేవరకొండ అందరు హీరోల మాదిరిగా అణుకువగా ఉండడం లేదు. తనేం అనుకుంటున్నాడో అది చెప్పేయడమే కాదు.. చేసి చూపిస్తున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత మాటల స్టయిల్ తో పాటు డ్రెస్సింగ్ స్టయిల్ ని కూడా చేంజ్ చేసేసాడు. ఒక [more]

కావాలనే కాంట్రవర్సీలు చేస్తున్నారా..?

27/07/2018,12:46 సా.

విజయ్ దేవరకొండ ఇప్పుడు యూత్ ఐకాన్. విజయ్ దేవరకొండ కి యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతమున్న ఏ హీరోకి లేదు. అందుకే యూత్ పల్స్ ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా తన ఫాన్స్ ని రౌడీలుగా వైరైటీగా సంబోధిస్తూ రౌడీ వెబ్ సైట్ ని లాంచ్ [more]

విజయ్ చాలా తెలివి మీరాడు..!

27/07/2018,12:32 సా.

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ని మొత్తం తన వైపు తిప్పుకున్న విజయ్ దేవరకొండ… యూత్ పల్స్ ని బాగా పట్టేసాడు. అందుకే యూత్ కోసం రౌడీ యాప్ అంటూ హడావిడి చెయ్యడం.. తన అభిమానులతో మంచి బాండింగ్ మెయింటింగ్ చేస్తూ వారిని చేజారకుండా కాపాడుకుంటున్నాడు. అర్జున్ రెడ్డి [more]

మైక్ అందుకున్న విజయ్ దేవరకొండ

26/07/2018,02:14 సా.

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డితో స్టార్ హీరోల క్యాటగిరీలో చోటు దక్కించుకున్న విజయ్ దేవరకొండ కొత్త అవతారమెత్తాడు. త్వరలో విడుదల కానున్న గీత గోవిందం సినిమాలో ఆయన ఓ పాట పాడాడు. సినిమాలోని మొదటి పాటని ఇప్పటికే యూట్యూబ్ లో విడుదల చేయగా భారీ స్పందన వచ్చింది. ఈ [more]

గీత గురించి టెన్షన్ … మధ్యలో కమల్ దూరాడు..!

24/07/2018,02:01 సా.

ప్రస్తుతం దిల్ రాజు కష్టాల్లో పడ్డాడు. గత వారం లవర్ సినిమాకి 8 కోట్లు పెట్టుబడి పెట్టి… ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఖర్చులు కూడా రాక ఇబ్బంది పడుతున్న దిల్ రాజు కి ఇప్పుడు టెన్షన్ మీద టెన్షన్ స్టార్ట్ అయ్యింది. నితిన్ హీరోగా రాశి ఖన్నా [more]

గీత గోవిందంను చూసి భయపడుతున్న దిల్ రాజు..?

24/07/2018,12:41 సా.

విజయ్ దేవరకొండ తాజా చిత్రం గీత గోవిందం గీత ఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల కాబోతుంది. గీత గోవిందం సినిమా మీద అంచనాలు ఇప్పుడు తారస్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ సోమవారం విడుదలైన గీత [more]

విజయ్ ఈసారి రౌడీ కాదు… డీసెంట్ బాయ్!

23/07/2018,02:26 సా.

‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ కి టర్నింగ్ పాయింట్. రెండో సినిమాతో పది సినిమాల అనుభవాన్ని సంపాదించిన విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘గీత గోవిందం’ గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాతగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా టీజర్ ని [more]

‘ఇంకేం ఇంకేం కావాలే’ అంటున్న విజయ్

10/07/2018,07:46 సా.

అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవ‌ర‌కొండ హీరోగా GA2 PICTURES బ్యాన‌ర్ లో చేస్తున్న చిత్రం గీత‌ గోవిందం. ఈ చిత్రానికి సంబంధించి “ఇంకేం ఇంకేం కావాలి” అనే మెలోడియస్ ని విడుదల చేసింది చిత్ర బృందం. గోపి సుందర్ మంచి మ్యూజిక్ ను [more]

1 6 7 8 9
UA-88807511-1