మహేష్ తరువాత విజయ్ నే

09/02/2019,02:21 సా.

అర్జున్ రెడ్డి సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ చేసారో కానీ అప్పటినుండి విజయ్ దేవరకొండ ఫేట్ మారిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అప్పటినుండి మనోడు వరస సినిమాలతో బిజీ అయ్యిపోయాడు. గీత గోవిందం సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో మనోడి మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. [more]

విజయ్ పక్కన హీరోయిన్ ఫిక్స్ అయింది

11/01/2019,08:52 ఉద.

టాక్సీ వాలా’ లాంటి డీసెంట్ హిట్ తరువాత విజయ్ దేవరకొండ భరత్ కమ్మ అనే కొత్త డైరెక్టర్ తో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి కాకినాడ షెడ్యూల్ కంప్లీట్ అయింది. చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈసినిమా తరువాత విజయ్ క్రాంతి [more]

బాలీవుడ్ లోనూ హిట్ కొట్టేద్దామనే

06/01/2019,01:05 సా.

ప్రస్తుతం కుర్రకారు మొత్తం విజయ్ దేవరకొండ మ్యానియా లోనే ఉన్నారు. అసలు యూత్ లో ఏ హీరోకి లేని క్రేజ్ విజయ్ దేవరకొండకి ఉంది. అర్జున్‌రెడ్డి, గీత గోవిందం వరసగా సూపర్ హిట్ అయ్యాయి. అర్జున్ రెడ్డి తో అందనంత ఎత్తుకు ఈదిన విజయ్ దేవరకొండ గీత గోవిందం [more]

పారితోషకమే కాదు… బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిందే!!

17/12/2018,11:00 ఉద.

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు తప్పనిస్తే.. మోస్ట్ క్రేజియస్ట్ హీరో ఎవరు అంటే వెంటనే విజయ్ దేవరకొండ పేరే చెబుతారు. స్టార్ హీరోలకు కూడా సాధ్యంకాని… ఫీట్ ని విజయ్ దేవరకొండ హీరోగా మారిన కొద్దీ కాలానికే సంపాదించాడు. మధ్యమధ్యలో చిన్న చిన్న ప్లాప్స్ వచ్చినప్పటికీ… భారీ [more]

తన ఫేవరెట్ కథానాయకుడుతో పరశురాం మూవీ

12/12/2018,08:23 ఉద.

‘గీత గోవిందం’ సక్సెస్ రష్మిక..విజయ్ ల కు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి. కానీ దాన్ని డైరెక్ట్ చేసినా పరశురాం కి మాత్రం ఇంతవరకు ఒక్క సినిమా కూడా ఓకే అవ్వలేదు. డైరెక్టర్ కి పేరు కన్న హీరో విజయ్ కే ఎక్కువ పేరు వచ్చింది. సినిమా క్రెడిట్స్ మొత్తం [more]

విజయ్ సినిమాకు బాగా డిమాండ్ చేస్తున్నారు!!

11/09/2018,01:39 సా.

‘పెళ్లి చూపులు’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో యూత్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇక రీసెంట్ గా ‘గీత గోవిందం’ సినిమాతో ఫామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర అయ్యాడు. ఇలా ఏ సినిమా తీసిన తనకంటూ ఆడియన్స్ [more]

లీకేజీపై స్పందించిన బన్నీ

19/08/2018,02:44 సా.

రీసెంట్ గా రిలీజ్ అయినా ‘గీత గోవిందం’ తెలుగు రాష్ట్రాల్లో సెన్సషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈసినిమాకి ముందు ఈమూవీ పైరసీ ఎంత వివాదం అయిందో అందరికి తెలిసిన విషయమే. సినిమా మొత్తం లీక్ అయినా సంగతి కూడా తెలిసిందే. దీనిపై అప్పుడు అల్లు అరవింద్ తో పాటు హీరో [more]

బ‌న్నీ ఫామ్ హౌస్‌లో ర‌చ్చ ర‌చ్చ‌

19/08/2018,02:17 సా.

తెలుగు ఇండ‌స్ట్రీ వాతావ‌ర‌ణ‌మే మారిపోయింది. క‌థానాయ‌కుల మ‌ధ్య ఇదివ‌ర‌కటిలా వార్ ఇప్పుడు అస్స‌లు క‌నిపించ‌డం లేదు. అంద‌రూ క‌లిసిమెలిసి సంద‌డి చేస్తున్నారు. ఒకరికి స‌క్సెస్ వ‌చ్చిందంటే చాలు.. అది అంద‌రిదీ అన్న‌ట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు. అది చూసి అభిమానులు కూడా మారిపోతున్నారు. సినిమా బాగుందంటే ఆ హీరోనా, ఈ [more]