శ్రీరాముడు కూడా డబ్బు పెట్టాల్సిందే..!

27/09/2018,03:43 సా.

ప్రస్తుతం ఎన్నికలు డబ్బుతో ముడిపడిపోయాయని, శ్రీరాముడు పోటీ చేసినా డబ్బు ఖర్చు పెట్టనిదే గెలవలేని పరిస్థితి ఏర్పడిందని గోవా అరెస్సెస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా రాజధాని పనాజీలో జరిగిన గోవా సురక్ష మంచ్ స్నాతకోత్సవ కార్యక్రమంలో సుభాష్ ఈ వ్యాఖ్యలు చేశారు. [more]

గోవా..వారెవ్వా… రసపట్టులో రాజకీయం..?

25/09/2018,10:00 సా.

పర్యాటక రాష్ట్రమైన గోవాలో పాలన పడకేసింది. ఫలితంగా యావత్ అధికార యంత్రాంగం సుప్తచేతనావస్థలోకి వెళ్లింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, ఉఫ ముఖ్యమంత్రి, మరో మంత్రి అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరడంతో పరిపాలన పూర్తిగా స్థంభించి పోయింది. కానీ అదే సమయంలో రాజకీయం మాత్రం రోజురోజుకూవేడెక్కడం గమనార్హం. రెండు ప్రధాన రాజకీయ [more]

ఎనిమిది వేల మంది రాసి ఒక్కరూ పాస్ అవ్వలేదు…

22/08/2018,04:20 సా.

గోవాలో అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ప్రభత్వం నిర్వహించిన పరీక్ష ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పరీక్షకు ఎనిమిది వేల మంది అభ్యర్థులు హాజరై రాశారు. డిగ్రీ అర్హతతో కూడిన ఈ పరీక్షలో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అకౌంట్స్ కి సంబంధించిన ప్రశ్నలతో 100 మార్కులతో ఐదు [more]

గోవా చెక్కేసిన చై-సామ్

10/08/2018,03:30 సా.

టాలీవుడ్ లో క్యూటెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా వారి ప్రేమను ప్రదర్శిస్తుంటారు. దంపతులు ఒకరి ఫోటోలు ఒకరు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లలో పెడుతుంటారు. వీరి ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఆరు నెలల క్రితం గోవాలోని [more]

స‌ర్పంచ్ చేసిన‌ ఛాలెంజ్ గురించి తెలుసా..?

07/07/2018,01:25 సా.

దేశంలో ఇటీవ‌ల ఫిట్ నెస్ ఛాలెంజ్ ఎంతగా ప్రాచుర్యంలోకి వ‌చ్చిందో తెలిసిందే. అయితే, ఫిట్ నెస్ ఛాలెంజ్ కాదు, పొలంలోకి దిగి వ్య‌వ‌సాయం చేసి రైతు క‌ష్టం చూడండి అంటూ ఓ సర్పంచ్ చేసిన అగ్రిక‌ల్చ‌ర్ ఛాలెంజ్ ఇప్పుడు గోవా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ద‌క్షిణ [more]

కోట్లు ఉన్నా…. తనకంటే చిన్న అయిన యువకుడితో…..!

27/06/2018,12:17 సా.

వాళ్లకు కోట్ల రూపాయల ఆస్తులున్నాయ్. ఆమె వ్యాపారవేత్త భార్య. భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంతోషంగా సాగిపోతున్న కాపురంలో మూడో వ్యక్తి ప్రవేశించాడు. తనకంటే వయస్సులో పదేళ్ల చిన్నోడైన యువకుడితో గుట్టుగా ప్రేమాయణం సాగించింది ఆ వివాహిత. అనుమానించిన భర్త ఆమె కారుకు జీపీఎస్ అమర్చాడు. భర్త, ఇద్దరు [more]

గ‌వ‌ర్న‌ర్లు @ రాజ‌కీయాలు..!

18/05/2018,11:00 సా.

రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించాల్సిన గ‌వ‌ర్నులు రాజ‌కీయ పాత్ర పోషిస్తున్నారా..? అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వాల ఏర్పాటుపై ఆచితూటి రాజ్యాంగ బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల్సిన గ‌వ‌ర్న‌ర్ లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల ఒత్త‌ిడికి త‌లొగ్గుతున్నారా..? అధికార దాహంతో ముందుకు వ‌చ్చే పార్టీల చేతుల్లో కీలబొమ్మ‌లుగా మారుతున్నారా..? అంటే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం [more]

మోడీని విలన్ చేసేందుకు…?

17/05/2018,05:47 సా.

కర్ణాటకలో బీజేపీ ప్లే చేస్తున్న పవర్ పాలిటిక్స్ ఆ పార్టీ అధికారంలో ఉన్న పలు ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన గోవా, బిహార్, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కంటే ఇతర పార్టీలకు ఎక్కువ సీట్లు వచ్చాయి. అయినా కూడా ఎన్నికల [more]

క‌న్నడ నాట బీజేపీ సీన్ రివ‌ర్స్ చేస్తుందా..!

11/05/2018,11:59 సా.

క‌న్నడ‌నాట గోవా, మ‌ణిపూర్ సీన్ రిపీట్ అవుతుందా..? త‌క్కువ సీట్లు వ‌చ్చినా బీజేపీ అధికారం చేజిక్కిచ్చుకుంటుందా..? ఎక్కువ సీట్లు గెలిచినా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగానే ఉంటుందా..? ఇప్పుడివే ప్రశ్నలు ఉత‌్పన్నమ‌వుతున్నాయి. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ప్రచార‌ప‌ర్వంలో అధికార కాంగ్రెస్‌, విప‌క్ష బీజేపీ [more]