మళ్లీ కామెడీని నమ్ముకుంటున్న గోపీచంద్

11/02/2019,11:45 ఉద.

డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్ లో మరోసారి యాక్షన్ హీరో గోపిచంద్ ఓ సినిమా చేయనున్నాడు. కొన్నినెలల కిందట సంపత్ చెప్పిన లైన్ గోపీచంద్ కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ [more]

నేను ఆ హీరో పక్కన నటించడం లేదు..!

15/12/2018,02:06 సా.

ఈ ఏడాది తొలిప్రేమతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రాశి ఖన్నా… శ్రీనివాస కల్యాణంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకుంది. రాశి ఖన్నాకి అందం, అభినయం ఎంత ఉన్నా లక్కే లేదు. అందుకే స్టార్ హీరో ఎన్టీఆర్ పక్కన నటించిన… అమ్మడుకి లక్కనేది కలిసి రావడం లేదు. చిన్నాచితక హీరోలతోనే సర్దుకుపోతున్న [more]

హిట్ కొట్టాలంటే ప్రభాస్ కావాలంటున్నాడు

26/11/2018,08:53 ఉద.

ప్రస్తుతం హీరో గోపీచంద్ ప్లాప్స్ తో కొట్టుమిట్టాడు తున్నాడు. వరస పరాజయాలతో ఉన్నప్పటికీ.. సినిమాల మీద సినిమాలు చేసుకుపోతున్న గోపీచంద్ కి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే… అతను ప్రభాస్ అని అందరికి తెలుసు. ప్రభాస్, గోపీచంద్ ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి వర్షం సినిమాలో [more]

గోపీచంద్ కోసం బాలీవుడ్ ఆఫర్ నే కాలదన్నారా.?

29/09/2018,12:11 సా.

మహేష్ బాబు బావగా.. సూపర్ స్టార్ కృష్ణకి అల్లుడిగా సుధీర్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నాడు. హీరోగా మెల్లిగా సినిమాలు చేస్తూ అవకాశం ఉన్నపుడు బాలీవుడ్(భాగీ)కి కూడా వెళ్లొస్తున్నాడు. ఈ ఏడాది సమ్మోహనం తో సాలిడ్ హిట్ అందుకున్న సుధీర్ బాబు తాజాగా నన్ను దోచుకుందువటే [more]

పంతం వారం దాటింది

13/07/2018,07:12 సా.

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `పంతం`. యాక్ష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ 25వ చిత్రమిది. కె.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఓ వైపు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో [more]

`పంతం` .. నా కెరీర్‌లో బెస్ట్ చిత్రం

10/07/2018,08:29 ఉద.

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మించిన చిత్రం `పంతం`. ఫ‌ర్ ఎ కాస్‌.. ఉప శీర్షిక‌. ఈ సినిమా జూలై 5న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన స‌క్సెస్‌మీట్‌లో…. ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ మాట్లాడుతూ [more]

పంతం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్!

09/07/2018,03:19 సా.

గోపీచంద్ పంతం మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ… ఈ సినిమా మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ తో అదరగొట్టే కలెక్షన్స్ తెచ్చుకుంది. హమ్మయ్య గోపీచంద్ గట్టెక్కాస్తాడు అనుకున్నారు అంతా…. ఇక వెనువెంటనే సాయిధరమ్ తేజ్.. తేజ్ ఐ లవ్ తో దిగినప్పటికీ… ఆ సినిమాకి కూడా యావరేజ్ రావడంతో… [more]

పంతం మొదటి రోజు కలెక్షన్స్!

06/07/2018,12:08 సా.

గోపీచంద్ – మెహ్రీన్ కౌర్ జంటగా కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన పంతం సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే గత వారం సరైన సినిమాలేవీ థియేటర్స్ లో లేకపోవడంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ తో సంబంధం లేకుండా గోపీచంద్ పంతం సినిమా [more]

పాపం గోపీచంద్

06/07/2018,08:26 ఉద.

గోపీచంద్ టైం అస్సలు బాగోలేదు. వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. గౌతంనందా, ఆక్సీజెన్, ఆరడుగుల బుల్లెట్టు ఇలా వరసగా గోపీచంద్ ప్లాప్ అవుతూ వస్తున్నాడు. మాస్ మాస్ అంటూ మాస్ కథల వెంట పడడంతోనే గోపీచంద్ కి ఇలా పరాజయాలు తప్పడం లేదు. ఏదో సినిమాలు చేస్తున్నాను.. అవి [more]

ఈ సినిమా అయినా కాపాడుతుందా..?

25/06/2018,02:15 సా.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మంచి హిట్స్ అందుకున్న మెహరీన్ కౌర్ తన బరువు కారణంగా సూపర్ హిట్ సినిమాల్లో అవకాశాలు కోల్పోయింది. ఆమె లావు కారణంగా దర్శకనిర్మాతలు ఆమెని తమ సినిమాల్లో తీసుకోవడానికి వెనకాడుతున్నారు. కాకపోతే ప్రస్తుతం మెహ్రీన్ కౌర్ వర్కౌట్స్ గట్రా చేసి నాజూగ్గానే తయారైంది. [more]

1 2