కాటసాని కి ఎదురేలేదా…??

21/04/2019,08:00 సా.

చివరి నిమిషంలో పార్టీ మారిన గౌరు చరితా రెడ్డి మరోసారి విజయం సాధిస్తారా? ఆమెకు పాణ్యం ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నారా? గౌరు చరిత పార్టీ మారడంతో నష్టమా? లాభమా? ఇదే చర్చ ఇప్పుడు కర్నూలు జిల్లాలో జోరుగా సాగుతోంది. భారీ ఎత్తున ఈ నియోజకవర్గంపై బెట్టింగ్ లు [more]

జగన్ వీళ్లకే ఎందుకు షాకిచ్చారు…??

13/03/2019,08:00 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇవ్వడం లేదు ఎందుకని…? ఐదేళ్ల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కు లోను కాకుండా జగన్ వెన్నంటే ఉంటున్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి జగన్ హ్యాండ్ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ ఒత్తిళ్లకు [more]

గౌరు దెబ్బకు గరం…గరం…!!!

11/03/2019,08:00 ఉద.

గౌరు కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరితే అది పార్టీకి లాభమా? నష్టమా? పాణ‌్యం నియోజకవర్గం వరకే వారి బలం పరిమితమవుతుందా? లేక కర్నూలు తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతుందా? ఇదే చర్చ ప్రస్తుతం పార్టీలో జరుగుతుంది. గౌరు కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరింది. [more]

వైఎస్సార్ కాంగ్రెస్ కు భారీ షాక్..?

22/02/2019,03:18 సా.

కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉంటూ వైసీపీలో కొనసాగుతున్న గౌరు కుటుంబం పార్టీని వీడనుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గౌరు చరిత కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, రానున్న [more]

కాటసాని కిరికిరి పెట్టేట్టున్నాడే…!!!

01/02/2019,03:00 సా.

కొత్త నీరు వస్తే… పాతనీరు పోతుందన్నది సామెత. ఈ సామెత పాణ్యం నియోజకవర్గానికి అతికినట్లు సరిపోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితకు ఇప్పుడు తిరిగి జగన్ టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది పాణ్యం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో [more]

‘యాత్ర’ అనసూయ పాత్ర ఆమెదే..!

19/01/2019,12:52 సా.

జబర్దస్త్ లో హాట్ యాంకర్ గా అదరగొట్టిన అనసూయ అతి తక్కువ కాలంలోనే వెండితెర మీద తనకంటూ గుర్తింపుని తెచ్చుకుంది. ఐటెం సాంగ్స్ లో అదరగొడుతూ.. రంగస్థలంలో రంగమ్మత్తగా తన టాలెంట్ ని బయటపెట్టిన అనసూయ క్షణం సినిమాలో నెగెటివ్ పోలీస్ ఆఫీసర్ గా ఇరగదీసింది. ఇక తాజాగా [more]

వీరంతా టీడీపీలో చేరితే…?

06/01/2019,01:30 సా.

తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో సీనియర్ నేతలకు గేలం వేస్తోంది. ఈమేరకు వారితో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కర్నాూలు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. జగన్ ను నేరుగా దెబ్బతీయడానికి ఖచ్చితంగా సీనియర్ నేతలను పార్టీలోకి [more]

జగన్..జాగ్రత్త పడు…లేకుంటే…???

23/11/2018,07:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పోరాటం షురూ అయిందనే చెప్పాలి. ఎన్నికలు ఇంకా ఆరునెలలు ఉండగానే ఎన్నికల ప్రచారాన్ని నేతలు అప్పుడే ప్రారంభించారు. ముఖ్యంగా రాయలసీమ వైఎస్సార్ కాంగ్రెస్ లో ఈ ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉన్న వైసీపీ నేతలు ప్రజల [more]