గౌతుకు ఛాన్స్ కష్టమేనా…??

25/04/2019,07:00 సా.

శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం చాలా డిఫ‌రెంట్‌. ఇక్కడ నుంచి ఒకే కుటుంబానికి చెందిన కీల‌క నేత‌లు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గౌతు ల‌చ్చన్న కుటుంబం ఇక్కడ త‌మ‌దైన ముద్ర వేసింది. టీడీపీ నుంచి ప‌లుమార్లు విజ‌యం సాధించిన ఈ కుటుంబం.. ప్రజ‌ల్లోకి త‌మ‌దైన గుర్తింపుతో ముందుకుసాగింది. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి [more]

అల్లుడు పెత్తనంతో అసలుకే ఎసరా…!!

13/02/2019,04:30 సా.

శ్రీకాకుళం జిల్లాలో పలాస టీడీపీకి పెట్టని కోటగా ఉంటోంది. ఆ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పటికి ఆరు పర్యాయాలు గెలిచి మంత్రి కూడా అయిన గౌతు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడంలేదు. ఆయనకు ఉన్న అనారోగ్య [more]

ఇక్కడ కొత్తవారికే అవకాశమట…!!!

02/02/2019,07:00 సా.

అన్ని పార్టీలూ దాదాపుగా ఇక్కడ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని ప్రకటించబోతున్నాయి. దీంతో అనేక ఏళ్లుగా ఇక్కడ ఉన్న పాతతరానికి చెక్ పెట్టబోతున్నారు. అదే శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం. ఇక్కడ రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి యువత టిక్కెట్ల కోసం పోటీ పడుతుంది. కొత్త [more]

వైసీపీ టార్గెట్ లో సీనియర్ లీడర్….!!!

08/01/2019,07:00 ఉద.

శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకునిగా, ప్రముఖ బీసీ నాయకుడు గౌతు లచ్చన్న రాజకీయ వారసునిగా ఉన్న గౌతు శ్యామ సుందర శివాజీ ఇపుడు ప్రతిపక్ష పార్టీలకు టార్గెట్ గా మారారు. ఆయన రాజకీయ జీవితంలో ఇప్పటికి ఆరు పర్యాయాలు విజయం సాధించారు. సోంపేట నుంచి 1985 మొదలుకుని [more]

ఫ్యామిలీ ప్యాక్ ఈసారి కుదరదా…?

06/10/2018,07:00 సా.

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార టీడీపీ నుంచి పలువురు రాజకీయ నేతల వారసులు టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి లేదా ఆ పార్టీలు రెండు దశాబ్దాల‌కు పై నుంచి రాజకీయంగా చక్రం తిప్పుతున్న పలువురు సీనియర్‌ నేతల వారసులు వచ్చే ఎన్నికల్లో [more]

ఇక్కడ జగన్ ఫిక్స్ చేసేశారా?

03/05/2018,02:00 సా.

ఉద్దానం వాకిట కొత్త పోరుకు తెర‌లేచింది. ఇద్దరు కీల‌క నేత‌లు నువ్వా నేనా అన్నట్లు త‌ల‌ప‌డ‌నున్నారు. వారే కిల్లి కృపారాణి, గౌతు శిరీష‌.. ఒక‌రు ఉద్దండులు.. ఒక‌రు రాజ‌కీయాల‌కు ఇంకా కొత్త.. సీనియ‌ర్ వెర్సస్ జూనియ‌ర్ అన్నట్లు సాగే పోరులో గెలిచేది ఎవ‌రు నిలిచేది ఎవ‌రు? ఫ‌ర్ దిస్ [more]