నరసింహా…నీపైనే భారమా….?

10/12/2018,01:30 సా.

తెలంగాణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం చాలా సంక్లిష్టంగా మారింది. ప్రజాకూటమి వ్యవహారం చూస్తుంటే ఆ పార్టీనేతల్లోనే పెద్దగా అంచనాల్లేనట్లు కన్పిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ప్రారంభం కానుంది. అయితే సర్వేలు, వివిధ సంస్థల అంచనాలు అందరినీ తికమక పెట్టేవిగా ఉన్నాయి. అయితే [more]

మాలిక్ మాయాజాలానికి….!!

22/11/2018,11:59 సా.

అనుకున్నట్లుగానే అయింది. మోదీ ముందుచూపుతోనే తీసుకున్న నిర్ణయం ఆయన పార్టీకి అనుకూల నిర్ణయాలు వస్తున్నాయి. 51 ఏళ్ల తర్వాత జమ్మూకాశ్మీర్ లో రాజకీయ నేపథ్యం ఉన్న సత్యపాల్ మాలిక్ గవర్నర్ గా నియమితులు అయిన వెంటనే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు వస్తాయని దాదాపు అందరూ భావించారు. ఇది [more]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం జరుగుతోంది……?

21/11/2018,01:30 సా.

ఏపీ అసెంబ్లీలో పాలన గాడి తప్పింది….. ఉద్యోగుల మధ్య సిగపట్లతో శాసన సభ పరువు పోతోంది. శాసనసభకు శాశ్వత కార్యదర్శి లేకపోవడంతో ఉద్యోగులు వర్గాలుగా చీలిపోయారు. దీనికి మితిమీరిన రాజకీయ జోక్యంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కాని పరిస్థితి…..రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వేర్వేరు [more]

బ్రేకింగ్ : మంత్రులుగా ఫరూక్, కిడారి

11/11/2018,11:54 ఉద.

ఏపీ మంత్రివర్గంలోకి కొత్తగా ఇద్దరు సభ్యులు చేరారు. గవర్నర్ నరసింహన్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నంద్యాలకు చెందిన ఎన్ఎండీ ఫరూక్ చేత తొలుత గవర్నర్ ప్రమాన స్వీకారం చేయించారు. తర్వాత ఇటీవల మావోయిస్టు దాడిలో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రవణ్ [more]

గవర్నర్ కు దూరంగా బాబు…ఎందుకంటే….?

11/11/2018,11:24 ఉద.

మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన గవర్నర్ నరసింహన్ ను ప్రత్యేకంగా కలుసుకునేందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తి చూపలేదు. విజయవాడ వచ్చిన గవర్నర్ నేరుగా గేట్ వే హోటల్ కు వెళ్లారు. సాధారణంగా గవర్నర్ వస్తే ప్రతిసారీ చంద్రబాబు గవర్నర్ తో భేటీ [more]

ఎడమొహం…పెడమొహమేనా…??

11/11/2018,06:00 ఉద.

గవర్నర్ నరసింహన్ మరికొద్దిసేపట్లో విజయవాడ చేరుకోనున్నారు. గవర్నర్ నరసింహన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి వస్తున్నారు. మంత్రుల చేత ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అయితే ఎప్పుడూ ఏపీకి వచ్చే గవర్నర్ కు, ఈసారి రాకకు చాలా తేడా ఉంది. వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరిగిన [more]

గవర్నర్ దెబ్బకు అది లేనట్లేనా….?

30/10/2018,09:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇక విస్తరణ ఇప్పట్లో చంద్రబాబు చేపట్టరని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఇక మంత్రివర్గ విస్తరణ దాదాపుగా లేనట్లేనన్నది టీడీపీ వర్గాల నుంచి విన్పిస్తున్న సమాచారం. వాస్తవానికి గత నెలలోనే మంత్రి వర్గ [more]

జగన్ ను అడ్డం పెట్టుకుని…?

26/10/2018,06:32 సా.

నేరాలు చేసే వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దాడి జరిగిన గంటలోనే గవర్నర్ నరసింహన్ డీజీపీకి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా డీజీపీకి గవర్నర్ ఎందుకు ఫోన్ చేశారన్నారు. జగన్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ నాటకాలాడుతుందన్నారు. [more]

జగన్ ను హత్యచేయడానికే….?

26/10/2018,06:20 సా.

రాజకీయ దురుద్దేశంతో జగన్ ను హత్యచేయడానికే ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నామని వైసీపీ నేతలు చెప్పారు. పార్టీ కార్యాలయంలో వైసీపీ కీలక నేతల సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఘటన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రులు మాట్లాడిన తీరు ఆక్షేపణీయంగా ఉన్నాయని భూమన కరుణాకర్ [more]

వైసీపీ కీలక నేతల సమావేశం

26/10/2018,05:16 సా.

వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం నేపథ్యంలో సీనియర్ నేతలు  కొద్దిసేపటి క్రితం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న నేతలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వారు చర్చించనున్నారు. అలాగే జగన్ పాదయాత్ర కొనసాగించడంపై కూడా ఈ సమావేశంలో [more]

1 2 3 6