కొట్టేసేటట్లున్నారుగా….!!!!

07/04/2019,11:59 సా.

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోరులో అందరి దృష్టిని ఆకర్షించేది గుజరాత్. ఇందుకు బలమైన కారణాలున్నాయి. ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ల స్వరాష్ట్రమే కావడం ఇందుకు కారణం. గత ఎన్నికల్లో మొత్తం 26 లోక్ సభ స్థానాలు కమలం పార్టీ ఖాతాలో [more]

ఒక్క అద్వానీకేనా….??

07/04/2019,10:00 సా.

గాంధీ నగర్.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకొచ్చేది లాల్ కృష్ణ అద్వానీ. గుజరాత్ లోని ఈ లోక్ సభ నియోజకవర్గంతో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్ర రాజధాని కేంద్రమైన ఇక్కడి నుంచి అద్వానీ అనేకమార్లు గెలిచారు. ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారు. అద్వానీని, [more]

అద్వానీ ఎందుకలా..?

05/04/2019,10:00 సా.

భారతీయ జనతాపార్టీ అగ్రనేత అద్వానీ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల హడావిడి, ప్రచారం పతాకస్థాయికి చేరిన ప్రస్తుత తరుణంలో ఆయన మనోభావం రాజకీయ దుమారం రేపుతోంది. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని సందర్భంగా చేసుకుంటూ ఆచితూచి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. పైకి చూస్తే ధర్మోపన్యాసంగా , సందేశంగా, భారతీయ [more]

హార్థిక్ కు కలసి రావడం లేదే…?

31/03/2019,11:59 సా.

పటీదార్ ఉద్యమ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినా ఆయన పోటీపై మాత్రం స్పష్టత రాలేదు. నామినేషన్లకు ఇంకానాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో హార్థిక్ పటేల్ పోటీ చేస్తారా? లేదా…? అన్నది అనుమానంగానే ఉంది. ఆయనపై 2015లో పాటిదార్ల ఉద్యమం సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో ఆయనకు జైలు శిక్ష [more]

అద్వానీ ద స్టార్ …!!

23/03/2019,10:00 సా.

భారతీయ జనతాపార్టీ ప్రస్థానాన్ని మలుపుతిప్పిన యోధుడు. అధికార పథానికి రథ సారథి. హిందూ వాదనను ఇంటింటికీ చేర్చిన ప్రచారకుడు. రామజన్మభూమిని రణన్నినాదంగా మార్చిన బోధకుడు. సంకీర్ణ పక్షాల మధ్య సమన్వయం సాధించగల సంధానకర్త. ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ రాజకీయ చరమాంకంలో క్రియాశూన్యంగా నిష్క్రమించాల్సి వస్తోంది. అనుచితమైన,అమర్యాదకరమైన రీతిలోనే 70 [more]

హార్థిక్ వచ్చేస్తున్నారు….!!!

09/03/2019,10:00 సా.

పాటీదార్ల రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్ ఎట్టకేలకు రాజకీయ పార్టీతో జతకలవబోతున్నారు. అతి చిన్న వయసులో పాటీదార్ల రిజర్వేషన్ ఉద్యమ నేతగా ఎదిగిన హార్థిక్ ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. కొంతకాలం క్రితం జరిగిన గుజరాత్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు బహిరంగంగా [more]

సొంత రాష్ట్రంలో మోడీ పరువు …?

21/10/2018,09:00 సా.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాలని ఉత్సహపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి సొంత రాష్ట్రంలో చిక్కులు చికాకు పెడుతున్నాయి. సర్ధార్ సరోవర్ డ్యామ్ నిర్వాసితులైన గిరిజనులు తమ నష్టపరిహారం కోసం వినూత్న రీతిలో ఒక భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇదే ఇప్పుడు కమల దళాన్ని [more]

హార్థిక్…..సెంటిమెంట్..అదిరిందిగా….!

03/09/2018,11:00 సా.

హార్థిక్ పటేల్….మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గుజరాత్ లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హార్థిక్ పటేల్ పాటీదార్ అనామత్ ఆందోళన్ ను ప్రారంభించారు. పాటీదార్లను ఏకం చేశారు. చిన్న వయస్సులోనే లీడర్ గా ఎదిగిన హార్థిక్ పటేల్ ఒక్క పిలుపునిస్తే లక్షలాది మంది సభకు తరలివస్తారు. అలాంటి [more]

మోదీ….పల్లీలు అమ్ముకుంటే ఎలా?

09/08/2018,11:00 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ బీజేపీ భారీ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాని మోడీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌ను మ‌రింత ఇర‌కాటంలో ప‌డేసే భారీ స్కాం బ‌య‌ట‌ప‌డింది. అది మ‌రెక్క‌డో కాదు.. ఆయ‌న సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్‌లో కావ‌డం గ‌మ‌నార్హం. ఏకంగా గుజ‌రాత్‌లో రూ.4వేల కోట్ల [more]

బ్రేకింగ్ : హార్థిక్ పటేల్ కు జైలు శిక్ష

25/07/2018,01:30 సా.

హార్థిక్ పటేల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రెండేళ్ల జైలు శిక్షతో పాటుగా యాభై వేల జరిమానా విధించింది. 2015 అల్లర్ల కేసులో హార్థిక్ పటేల్ ను దోషిగా నిర్ధారించింది. పాటీదార్ ఉద్యమ నేతగా హార్థిక్ పటేల్ గుజరాత్ లో అనేక ఉద్యమాలు [more]

1 2