త్వరలో హార్ధిక్ పటేల్ వివాహం

21/01/2019,01:54 సా.

పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ఉద్యమాన్ని నడిపించిన హార్ధిక్ పటేల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన చిన్ననాటి మిత్రురాలు కింజల్ పారిఖ్ తో ఈ నెల 27న ఆయన వివాహం జరగనుంది. వారి కులదైవం ఆలయంలో నిరాడంబరంగా సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి వివాహం జరపనున్నట్లు [more]

ఇక జై హింద్… జై భారత్ అనాల్సిందే..!

01/01/2019,12:30 సా.

విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించడానికి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఇక నుంచి విద్యార్థులు హాజరు చెప్పే సమయంలో యస్ సార్, ప్రజెంట్ సార్ అనే బదులు జై హింద్ లేదా జై భారత్ అనిపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గుజరాత్ [more]

ఆ రికార్డు ఏపీ అసెంబ్లీదే..!

24/11/2018,05:16 సా.

గుజరాత్ లో నర్మదా నది తీరాన ఇటీవల ప్రారంభమైన సర్దార్ పటేల్ విగ్రహం ప్రచంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డులకు ఎక్కింది. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో ఈ విగ్రహాన్ని 182 మీటర్ల ఎత్తు నిర్మించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రికార్డును బ్రేక్ చేయనుంది. అమరావతిలో కృష్ణా నది [more]

స్టాట్యూ ఆఫ్ యూనిటీ విశేషాలు ఇవే..!

31/10/2018,08:00 ఉద.

ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం నేడు ప్రారంభం కాబోతోంది. 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయించి దేశానికి ఒక రూపు తీసుకువచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అరుదైన గౌరవం లభించనుంది. ఆయన కీర్తిని ప్రపంచానికి చాటేలా గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున 182 మీటర్లు భారీ [more]

అసలు గుజరాత్ లో ఏం జరుగుతోంది..?

08/10/2018,02:15 సా.

దేశానికి అన్నింటా మోడల్ రాష్ట్రంలో అని చెప్పుకునే గుజరాత్ లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పొట్ట చేత పట్టుకుని ఆ రాష్ట్రానికి వలస వెళ్లి చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్న ప్రజలపై కొందరు స్థానికులు దాడులకు దిగుతున్నారు. వారి ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు. సోషల్ మీడియా [more]

స్వంత కారు కూడా లేదా..!

19/09/2018,12:48 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం చాలా సాధారణంగా మొదలైంది. ఆయన ఒక చాయ్ వాలాగా కూడా పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే, దేశప్రధాని ఆస్తులు ఎన్నో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ప్రధాని కార్యాలయం స్వయంగా మోదీ ఆస్తులను [more]

11 రోజులు… 20 కిలోలు..!

04/09/2018,04:03 సా.

పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని, రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పటేళ్ల నేత హార్ధిక్ పటేల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన 11 రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీక్ష ప్రారంభించే సమయంలో హార్ధిక్ బరువు 78 ఉండగా ఇప్పుడు 20 కిలోలు తగ్గిందని వైద్యులు [more]

క్షిణిస్తున్న ఆరోగ్యం… వీలునామా రాసేసిన హార్ధిక్

03/09/2018,07:06 సా.

పటేళ్లను ఓబీసీ కోటాలోకి చేర్చి, రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాడ్ చేస్తూ ఉద్యమం చేస్తున్న హార్ధిక్ పటేల్ తన వీలునామాను ప్రకటించారు. ఆ రిజర్వేషన్ల కోసం గత 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో తాను మరణిస్తే తన డబ్బు, ఆస్తి ఎవరికి [more]

కాంగ్రెస్ నేతను బిజినెస్ మెన్ ను చేసిన మోదీ

20/06/2018,07:21 సా.

పకోడీలు అమ్మకోవడం కూడా ఉద్యోగమే అన్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలు ఓ కాంగ్రెస్ నేతను బిజినెస్ మెన్ ను చేశాయి. ప్రధాని మాటలను సీరియస్ గా తీసుకుని పకోడీల బండిని మొదలుపెట్టిన ఆ నేత అనతికాలంలోనే 35 శాఖలు ప్రారంభించారు. వివారాల్లోకెళితే… గుజరాత్ వడోదరకు చెందిన నారాయణ [more]