జాతకాలు మారిస్తే…జాతరే…!!!

15/12/2018,08:00 సా.

ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం దూసుకు వ‌స్తున్న నేప‌థ్యంలో నేత‌ల్లో ఎన్నిక‌ల తాలూకు వేడి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న ప్ర‌ధాన విప‌క్షం వైసీపీలో ఈ హ‌డావుడి ఎక్కువ‌గా ఉంది. అయితే, ఎక్క‌డిక‌క్క‌డ జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గాల జాత‌కాల‌ను తెప్పించుకుంటూ.. అక్క‌డి ప‌రిస్థితిని వైసీపీకి అనుకూలంగా మార్చే క్ర‌తువును [more]

జోష్ పెంచిన జగన్….!!!

06/12/2018,08:00 సా.

ఏపీ రాజ‌ధాని గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ పోరు రాజుకుంది. నిన్న మొన్న‌టి వ‌రకు ఇక్క‌డ ఏక‌ప‌క్షంగా ఉన్న రాజ‌కీయ వ్యూహం.. ఇప్పుడు వైసీపీ తీసుకున్న యూట‌ర్న్‌తో పూర్తిగా మారిపోయింది. పెద‌కూర‌పాడులో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు టీడీపీ నాయ‌కుడు కొమ్మ‌ల‌పాటి శ్రీధ‌ర్‌. 2009, 2014లోనూ ఆయ‌న [more]

రావెల ఎగ్జిట్ తో వాళ్లకు రిలీఫ్…??

03/12/2018,03:00 సా.

రాజ‌ధాని గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్తిపాడు. 2009లో రిజ‌ర్వుడు వ‌ర్గాలకు కేటాయించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకిదిగిన ఐఆర్ ఎస్ మాజీ ఉద్యోగి రావెల కిశోర్‌బాబు విజ‌యం సాధించారు. నిజానికి ఇక్క‌డ వైఎస్‌కు అనుకూల‌మైన కుటుంబం, వైసీపీ నాయ‌కురాలు మేక‌తోటి సుచ‌రిత [more]

రావెలకు రూటు దొరికింది….!!

30/11/2018,01:30 సా.

తెలుగుదేశం పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టి అది కూడా కోల్పోయిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు నిన్న మొన్నటి వరకూ బిత్తర చూపులు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇస్తుందో లేదో నమ్మకంలేని పరిస్థితి. అలాగని పార్టీని వదులుకుని వెళ్లలేరు. [more]

వైసీపీ నేతకు గాలం…ఆయన వస్తే గ్యారంటీ గెలుపట….!!!

23/11/2018,08:00 సా.

తెలుగుదేశం పార్టీ వైసీపీ కీలక నేతకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన వస్తే గట్టిపోటీ ఇవ్వొచ్చన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ వైసీపీ [more]

కాసు కసి తీర్చుకుంటారా…??

23/11/2018,07:00 సా.

పల్నాడు ప్రాంతంలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో హోరా హోరీ తలపడనున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఈ సారి ఎన్నిక ఆషామాషీగా ఉండదన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ తలపడుతున్న వారు సామాన్యులు కాదు. అన్ని విధాలుగా ఆరితేరిన [more]

ఛాయిస్ నాదెండ్లదేనా…??

23/11/2018,09:00 ఉద.

నాదెండ్ల మనోహర్. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ తో ప్రయాణించి ఇటీవల పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. నాదెండ్ల మనోహర్ ను నిజానికి పార్లమెంటుకు పంపించాలన్నది పవన్ ఆలోచనగా ఉంది. అయితే నాదెండ్ల మాత్రం అసెంబ్లీకే పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఇటీవల పవన్ తో [more]

అంబటికి అత్తెసరు మార్కులే….!!!

22/11/2018,03:00 సా.

అంబటి రాంబాబు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గొంతుక. అధికార పార్టీని విమర్శించాలన్నా, తమ పార్టీని సమర్థించుకోవాలన్నా అంబటిరాంబాబుకు మించిన వారు లేరు. వైఎస్ కు వీరవిధేయుడిగా పేరున్న రాంబాబు ఆయన తనయుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి కీలకంగా మారారు. అంబటి రాంబాబు [more]

రాయపాటి టర్న్ అలా ఎందుకంటే…?

19/11/2018,06:00 సా.

రాయపాటి సాంబశివరావు.. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న నేత. ఎక్కువ కాలం కాంగ్రెస్ తో అనుబంధాన్ని కొనసాగించిన రాయపాటి సాంబశివరావు కుటుంబం ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా అటువైపు చూడలేదు. అయితే రాష్ట్ర విభజన చేయడంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టేసి గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం [more]

ఆంక్షల్లేవ్….గీంక్షల్లేవ్…..!!

18/11/2018,11:59 సా.

యడ్యూరప్పదీ….గాలిజనార్థన్ రెడ్డిదీ విడదీయలేని సంబంధం. అధిష్టానం ఆంక్షలు విధించినా పెద్దగా పట్టించుకోరు. భవిష్యత్తులో గాలి జనార్థన్ రెడ్డి అవసరం ఉంటుందని భావించిన యడ్యూరప్ప హైకమాండ్ ఆదేశాలను సయితం తూచ్ అంటున్నారు. గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కింగ్ గానే కాదు….అనేక నేరాల్లో నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఎన్ ఫోర్స్ [more]

1 2 3 4 12