కన్నా గెలుస్తారా… అక్కడ ఏం జరుగుతోంది..!

22/10/2018,07:00 సా.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పొలిటికల్‌ ఫ్యూచర్‌ వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ? మూడు దశాబ్దాలకు పైగా తిరుగులేని రాజకీయ యోధుడుగా ఉన్న కన్నా గత ఎన్నికల్లో మాత్రమే ఓడారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా వేసిన పిల్లిమొగ్గల నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి అనూహ్య [more]

వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కేకు షాక్‌.. కొత్త అభ్యర్థి ఎవరో తెలుసా.. !

21/10/2018,03:00 సా.

గుంటూరు జిల్లాలో కీలక ప్రాంతం, రాజధానికి అతి సమీపంలో ఉన్న మంగళగిరి వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కే)కు షాక్‌ తప్పడం లేదా ? వచ్చే ఎన్నికల్లో ఆర్‌కే మంగళగిరి నుంచి పోటీ చెయ్యడం లేదా? ఆయనకు బదులుగా మరో అభ్యర్థిని జగన్‌ అక్కడ రంగంలోకి దింపనున్నారా [more]

చిల‌క‌లూరిపేట‌లో `ఆ రికార్డు` చెదిరేనా..!

19/10/2018,07:00 సా.

చిల‌క‌లూరిపేట.. రాజ‌ధాని న‌గ‌రం గుంటూరు జిల్లాలోని అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. గ‌డిచిన రెండు మాసాలుగా విస్తృతంగా మీడియాలో చ‌ర్చకు వ‌స్తున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంపై మ‌రోసారి ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు టీడీపీసీనియ‌ర్ నేత‌, మంత్రి ప్రత్తిపాటిపుల్లారావు. క‌మ్మ వ‌ర్గానికి చెందిన ప్రత్తిపాటి.. [more]

కరణం కు క్లారిటీ వచ్చింది….!

17/10/2018,12:00 సా.

ఏపీ కేబినెట్‌లో ఓ మంత్రికి వచ్చే ఎన్నికల్లో ఓ కీలకమైన ఎంపీ సీటు ఖ‌రారు అయ్యిందా ? వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చెయ్యకుండా లోక్‌సభకు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారా ? అంటే అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి [more]

ఇంకా అన్వేషణలోనే వైసీపీ….!

16/10/2018,01:30 సా.

రాజధాని అమరావతికి కేంద్ర బిందువు గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసురు మండలాలు ఉన్నాయి. ఆంధ్రుల కల‌ల రాజధాని అమరావతి మండల కేంద్రం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి పేరుతో ఉన్న మండ‌ల కేంద్ర‌మైన … పంచారామాక్షేత్రాల్లో [more]

నరేంద్రకు బ్యాడ్ టైమ్….!

14/10/2018,06:00 సా.

గుంటూరు జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గాల్లో పొన్నూరు ఒకటి. రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. 1983 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో చూస్తే ఒక్క 1989లో మాత్రమే ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. విచిత్రం ఏంటంటే [more]

నాదెండ్ల స్ట్రాట‌జీ ఏంటంటే…..!

12/10/2018,07:00 సా.

ఏపీలో అవ‌సాన ద‌శలో కునారిల్లుతోన్న కాంగ్రెస్‌ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ఉమ్మడి రాష్ట్ర చివరి స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పార్టీకి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటున్న ఆయన పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గోవ‌డం లేదు. కొద్ది [more]

కోనకు మళ్లీ ఛాన్స్ ఉందా….!

10/10/2018,07:00 సా.

గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంగా సముద్రతీరాన్ని ఆనుకుని ఉన్న నియోజకవర్గం బాపట్ల. సముద్రతీరం ఒడ్డున ఉన్న బాపట్ల నియోజకవర్గానికి శతాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటీష్‌ వారి పాలనలో కూడా బాపట్ల ఓ వెలుగు వెలిగింది. అంత చరిత్ర ఉన్న బాపట్ల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం [more]

టీడీపీకి న్యూ ఫేస్.. !

09/10/2018,04:30 సా.

ఏపీలో అధికార టీడీపీలో కీలకమైన గుంటూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో చాలా కొత్త కొత్త ముఖాలు రాజకీయారంగ్రేటం చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. గుంటూరు జిల్లా టీడీపీ అంటేనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే కాకుండా రెండు, రెండున్నర దశాబ్దాలుగా వారు వారి నియోజకవర్గాల్లో తిష్ట వేసిన తలపండిన [more]

వైసీపీ గెలుపు ఇక్కడ కష్టమేమరి…!

07/10/2018,08:00 సా.

ప్రకాశం జిల్లాకు అభిముఖంగా నల్లమల్ల అడ‌వుల సరిహద్దుగా గుంటూరు జిల్లాలో చివరిగా విస్తరించి ఉన్న నియోజకవర్గం వినుకొండ. విష్ణుకుండినుల రాజధానిగా ఒక్కప్పుడు విరాజిల్లిన వినుకొండలో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి ? గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ. ఆంజనేయులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో వచ్చే [more]

1 2 3 4 5 10