వైసీపీ ఇంత లైట్ గా తీసుకుందేంటి….?

30/10/2018,12:00 సా.

ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే.. విప‌క్షం వైసీపీ చెంగు చెంగున గంతులేస్తుంది. అవి ఏ ఎన్నిక‌లైనా కూడా ఇప్పుడు వైసీపీకి ప్రాణంతో స‌మానం. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంద‌ని, త‌మ హ‌వా సాగుతోంద‌ని ప‌దే ప‌దే చెబుతున్న వైసీపీ నాయ‌కులు.. ఇప్పుడు వ్యూహాత్మ‌కంగా మౌనం పాటిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ [more]

వైసీపీకి ఇక్కడ శక్తికి మించిన పనేనా…?

29/10/2018,04:30 సా.

ఏపీ రాజధానికి గుండెకాయలాంటి నియోజకవర్గం గుంటూరు జిల్లాలోని తాడికొండ. ఏపీ రాజధాని కీల‌క ప్రాంతమంతా తాడికొండ నియోజకవర్గంలోని తుళ్ళూరు, తాడికొండ మండలాల్లోనే విస్తరించి ఉంది. అలాంటి కీలక నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగరనుంది? అక్కడ స్థానిక రాజకీయ వాతావరణం పరిస్థితులు ఎలా ? ఉన్నాయి. [more]

నాదెండ్ల ఫ్యూచర్ తేలిపోనుందా…!

28/10/2018,07:00 సా.

గుంటూరు జిల్లాలో ఆంధ్రా ప్యారిస్‌గా పేరున్న తెనాలి నియోజకవర్గం ఎంతో మంది రాజకీయ ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. ఆలపాటి వెంకటరామయ్య, దొడ్డపనేని ఇందిర, అన్నాబత్తుని సత్యనారాయణ, నాదెండ్ల మనోహర్‌, ఆలపాటి రాజా లాంటి కీలక నేతలు ఈ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో కాకలతీరిన‌ [more]

ఆళ్ల ఛాప్టర్ క్లోజ్ అయిందా….?

28/10/2018,07:00 ఉద.

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్క‌డ నుంచి 2014లో అత్యంత స్వ‌ల్ప మెజారిటీతో గెలుపొందారు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి. గుంటూరు లోక్‌స‌భ స్థానం కిందకి వ‌చ్చే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం మూడు ప్ర‌ధాన మండ‌లాలు ఉన్నాయి. తాడేప‌ల్లి, మంగ‌ళ‌గిరి, దుగ్గిరాల మండ‌లాలు ఈ [more]

కోడెల కోట‌లో వైసీపీకే ఎడ్జ్‌..!

27/10/2018,06:00 సా.

నర‌స‌రావు పేట‌. గుంటూరు జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం. వాస్త‌వానికి ఇది టీడీపీకి కంచుకోట‌. ఇక్క‌డ నుంచి వ‌రుస విజయాలు సాధించిన పార్టీ గ‌త రెండు ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైంది. వాస్త‌వానికి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత అ సెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు.. గ‌త ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలిచి [more]

కన్నా గెలుస్తారా… అక్కడ ఏం జరుగుతోంది..!

22/10/2018,07:00 సా.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పొలిటికల్‌ ఫ్యూచర్‌ వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ? మూడు దశాబ్దాలకు పైగా తిరుగులేని రాజకీయ యోధుడుగా ఉన్న కన్నా గత ఎన్నికల్లో మాత్రమే ఓడారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా వేసిన పిల్లిమొగ్గల నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి అనూహ్య [more]

వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కేకు షాక్‌.. కొత్త అభ్యర్థి ఎవరో తెలుసా.. !

21/10/2018,03:00 సా.

గుంటూరు జిల్లాలో కీలక ప్రాంతం, రాజధానికి అతి సమీపంలో ఉన్న మంగళగిరి వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కే)కు షాక్‌ తప్పడం లేదా ? వచ్చే ఎన్నికల్లో ఆర్‌కే మంగళగిరి నుంచి పోటీ చెయ్యడం లేదా? ఆయనకు బదులుగా మరో అభ్యర్థిని జగన్‌ అక్కడ రంగంలోకి దింపనున్నారా [more]

చిల‌క‌లూరిపేట‌లో `ఆ రికార్డు` చెదిరేనా..!

19/10/2018,07:00 సా.

చిల‌క‌లూరిపేట.. రాజ‌ధాని న‌గ‌రం గుంటూరు జిల్లాలోని అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. గ‌డిచిన రెండు మాసాలుగా విస్తృతంగా మీడియాలో చ‌ర్చకు వ‌స్తున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంపై మ‌రోసారి ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు టీడీపీసీనియ‌ర్ నేత‌, మంత్రి ప్రత్తిపాటిపుల్లారావు. క‌మ్మ వ‌ర్గానికి చెందిన ప్రత్తిపాటి.. [more]

కరణం కు క్లారిటీ వచ్చింది….!

17/10/2018,12:00 సా.

ఏపీ కేబినెట్‌లో ఓ మంత్రికి వచ్చే ఎన్నికల్లో ఓ కీలకమైన ఎంపీ సీటు ఖ‌రారు అయ్యిందా ? వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చెయ్యకుండా లోక్‌సభకు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారా ? అంటే అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి [more]

ఇంకా అన్వేషణలోనే వైసీపీ….!

16/10/2018,01:30 సా.

రాజధాని అమరావతికి కేంద్ర బిందువు గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసురు మండలాలు ఉన్నాయి. ఆంధ్రుల కల‌ల రాజధాని అమరావతి మండల కేంద్రం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి పేరుతో ఉన్న మండ‌ల కేంద్ర‌మైన … పంచారామాక్షేత్రాల్లో [more]

1 3 4 5 6 7 13